నాగ్ హీరోయిన్ గుర్తుపట్టలేనంతగా... ప్లాస్టిక్ సర్జీరీ ఫెయిల్? | Plastic Surgery Gone horribly wrong for Ayesha.

Ayesha takia mind blowing transformation

Ayesha Takia, Ayesha Takia Plastic Surgery, Actress Face Plastic Surgery, Ayesha Takia Re Entry, Ayesha Takia Private Album, Ayesha Takia New Look, Ayesh Takia Unrecognizable

After Plastic Surgery, Actress Ayesha Takia is almost unrecognizable now. Ayesha will soon be seen in a private album song which is composed by Lovely Singh and it will be interesting to see how she looks on screen.

అయేషా అంతలా మారిపోయిందేంటి?

Posted: 02/24/2017 01:36 PM IST
Ayesha takia mind blowing transformation

పెళ్లయి కొన్నాళ్ల పాటు కనుమరుగు అవుతున్న హీరోయిన్లు రీఎంట్రీతో మళ్లీ తెర ముందుకు వచ్చేవారి క్యూ రాను రాను పెరిగిపోతుంది. ఆ లిస్ట్ లో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అయేషా టకియా కూడా చేరిపోయింది. నాగార్జున సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బొద్దు గుమ్మ బాలీవుడ్ లో కూడా డజను దాకా సినిమాలు చేసింది. ఆపై ఓ హోటల్ వ్యాపారస్థుడు అయిన వ్యక్తిని పెళ్లి చేసుకుని గప్ చుప్ అయిపోయిందీ భామ.  అయేషా భర్త కండోమ్ కామెంట్లు

ఇక ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది. లవ్లీ సింగ్ రూపొందించిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ తో త్వరలోనే మన ముందుకు రాబోతుంది. అయితే ఆ పాట ప్రమోషన్ కోసం బయటికి వచ్చిన ఆ బ్యూటీ ని చూసిన వారంతా అసలు ఆమె అయేషా నే అన్నంత ఆశ్చర్యపోయారు. అందుకు కారణం ఆ బ్యూటీ చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీనే.

అవును... పెదవులు, చెంపలు టోటల్ గా మారిపోయి అసలు అంతకు ముందు చబ్బీ బ్యూటీ కాదేమో అన్నంత భయంకరంగా మారిపోయింది. సూపర్ లో సెక్సీగా ఊరించింది ఈమేనా అసలు అన్నంతగా మారిపోయింది. సాధారణంగా పెళ్లయిన తర్వాత షేప్ అవుట్ అయిపోయే సెలబ్రీటీలు ఇలా ఆపరేషన్లు చేయించుకోవటం చూశాంగానీ, ఏకంగా ముఖాన్నే మార్చేసుకుని అయేషా ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Ayesha Takia  Plastic Surgery  Re Entry  

Other Articles