తాండవ శివుడు సూపర్బ్.. మోషన్ పోస్టర్ పూర్ గ్రాఫిక్స్ | Prabhas' powerful stance on an elephant.

Baahubali sivarathri posters

Prabhas Elephant Poster, Baahubali 2 Motion Poster, Maha Shivaratri Motion Poster, Baahubali 2, Maha Shivaratri Baahubali 2, Prabhas Sivudu Elephant, Prabhas Shivudu Elephant

Baahubali 2 – The Conclusion Motion Poster on Maha Shivaratri Occasion. Prabhas' powerful stance on an elephant.

ఏనుగుపై శివమెత్తిన బాహుబలి

Posted: 02/24/2017 01:59 PM IST
Baahubali sivarathri posters

బాహుబలి ది కంక్లూజన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయకుండా రాజమౌళి ఊరిస్తున్నాడు. మొదటి పార్ట్ విషయంలో చాలా ప్రీ ఫ్లాన్డ్ గా ఉన్న జక్కన్న రెండో పార్ట్ విషయంలో అంచనాల మూలంగా కన్ఫ్యూజన్ తో ఉన్నాడా? అన్న అనుమానాలు చెలరేగాయి. అయితే వాటిన్నింటిని పటాఫంచల్ చేస్తూ పోస్టర్లతో సరిపెట్టాడు.

మహాశివరాత్రి సందర్భంగా పండుగ రోజున పొద్దూన్నే ఓ లుక్ ని రివీల్ చేసి.. దానికే సంబంధించిన మోషన్ పోస్టర్ ని తర్వాత లాంఛ్ చేశారు. ఏనుగు తొండంపై నుంచి కుంభస్థలానికి చేరుకుంటున్న ప్రభాస్ లుక్.. వీరోచితంగా ఉంది. బ్యాగ్రౌండ్ లో దలేర్ మహందీ వాయిస్ ఓవర్ తో బలి బలి బాహుబలి అంటూ వినిపించింది. అయితే ఫస్ట్ లుక్ విషయంలో బాలీవుడ్ లోనే దృష్టి సారించిన రాజన్న ఈసారి కూడా హిందీ ఆడియన్స్ నే దృష్టిలోకి తీసుకుని చేసినట్లు అర్థమౌతుంది.

 

అయితే కంక్లూజన్ కి సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్లలో ఇది కాస్త పవర్ పుల్ గా అనిపించినప్పటికీ, గ్రాఫిక్స్ వాడకం ఈ మోషన్ పోస్టర్ కనిపించలేదు. అదంతా పక్కనబెడితే కారణాలు ఏవైనా సరే టీజర్ విషయంలో ఇప్పుడైనా క్లారిటీ ఇస్తే బావుండేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Motion Poster  Maha Shivaratri  

Other Articles