కనిపించకుండా పోయిన హీరోయిన్ ఇలా కవ్విస్తోంది | Forgotten Heroine Manjari Fadnis's Stunning Show.

Manjari fadnis bikini stunning show

Manjari Fadnis, Manjari Fadnis Bikini, Manjari Fadnis Instagram, Manjari Fadnis Pink Bikini, Manjari Fadnis Hot, Manjari Fadnis Bikini Treat, Manjari Fadnis 2017, Manjari Fadnis Upcoming Movies

Manjari Fadnis last seen in Tollywood in Jr. NTR’s Shakti that was released six years ago. The forgotten actress is trying to be in the news through her social media updates. The 32 year old who wasn’t seen in a bikini till date is posting bikini pics on Instagram to grab the limelight.

శ్రీకాకుళం బ్యూటీ బికినీలతోనే చించేస్తోంది

Posted: 02/16/2017 11:20 AM IST
Manjari fadnis bikini stunning show

చివరిసారిగా ఆరేళ్ల క్రితం ఎన్టీఆర్ శక్తిలో ఓ చిన్న పాత్రలో కనిపించి ఆపై కనుమరుగు అయిపోయిందనుకున్న భామ ఇలా దర్శనమిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు వారికి పరిచయం అయిన మంజరి ఫడ్నీస్ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా రుచి చూడలేదు. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో మెరిసిన ఈ బ్యూటీ ఆపై మెళ్లిగా బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో నటించటం మొదలుపెట్టింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 32 ఏళ్ల హీరోయిన్ వేషాలు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగటం ఖాయం. మొన్నామధ్య షీ షల్స్ లో వైట్ బికినీ ట్రీట్ ఇచ్చిన మంజరి ఇప్పుడు మరోసారి ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఫోటోలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఓ పింక్ కలర్ టూ పీస్ లో నీటిలో పడుకుని సగం అందాలను తడుపుతూ కవ్విస్తూ ఓ ఫోజు ఇచ్చింది మంజరి. అయితే ఎప్పుడో రెండు వారాల క్రితం అప్ లోడ్ చేసిన ఫోటోలను తిరిగి హైలెట్ చేస్తోంది.

ఒకానోక టైంలో పద్ధతి గల పాత్రలతోనే కనిపించిన మంజరి ఇప్పుడు అన్నింటికి సై అంటూ సిగ్నల్స్ ఇస్తున్న హీరోయిన్ల జాబితాలో చేరిపోయిందనే అనుకోవచ్చు. తాజాగా గ్లామర్ డోస్ పెంచేసి.. బోల్డ్నెస్‌కు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారుతున్న ఈ భామను మరి ఏ ఫిల్మ్ మేకర్లైనా పట్టించుకుంటారంటారా? ప్రస్తుతం ఆమె చేతిలో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నటించిన జీనా ఇసీ కా నామ్ హై సినిమాలో నటిస్తోంది.

 

టూ పీస్ లో మంజరి రచ్చ చూస్తారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manjari Fadnis  Bikini  Instagram  

Other Articles