శ్రీకాకుళం హీరోయిన్ ఆ బికినీ వేషాలేంటి? | Siddu 4m Srikakulam Fame Manjari new avatar.

Manjari fadnnis enjoying in beach

Manjari Fadnnis, Manjari seychelles, Manjari Fadnnis white bikini, Manjari Fadnnis holidays, Manjari Fadnnis hot avatar, Manjari Fadnnis bikini, Manjari Fadnnis 2017, Allari Naresh Heroine bikini treat

Actress Manjari Fadnnis enjoying holidays at Seychelles in White Bikini.

ఛాన్సులు నిల్.. బీచ్ లో ఎంజాయ్ మాత్రం ఫుల్

Posted: 01/19/2017 01:14 PM IST
Manjari fadnnis enjoying in beach

ప్రస్తుతం కొందరు హీరోయిన్ల వ్యవహారం ఎలాగ ఉందంటే.. ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారిలాగా. సినిమాల్లో చాలా పద్ధతిగా, హద్దులు దాటకుండా కనిపించి, సడన్ గా రీల్ లైఫ్ కు పూర్తి వ్యతిరేకంగా బయట వేషాలేస్తున్నారు. టాలీవుడ్ లో సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో సందడి చేసిన మంజరి ఫడ్నీస్ పరిస్థితి కూడా ఇంతే. 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమె ఖాతాలో సక్సెస్ రేటు మాత్రం వేళ్ల మీద ఉంది.

చివరగా ఎన్టీఆర్ శక్తి సినిమాలో మెరిసి ఆపై బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. ఆ మధ్య జీనా ఇసీ కా నామ్ హై చిత్రం ఫస్ట్ లుక్ కోసం క్లీవేజ్ షోతో స్టార్ట్ చేసిన అందాల ప్రదర్శన రాను రాను పెరిగిపోతూ వస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా టూ పీస్ బికినీలో కనువిందు చేస్తోంది ఈ ట్రెడిషనల్ బ్యూటీ. అయితే అది సినిమాల కోసం కాదు సుమీ.

మిగతా హీరోయిన్ల మాదిరిగా మంజరి కూడా సీషెల్స్ లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ నీళ్లలో టూ పీస్ తో ఈతలు కొడుతూ తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు చాలా ఫ్లెజెంట్ గా ఉందంటూ ఫోటోలను ఉంచింది. అంతే వైట్ కలర్ బికినీలో ఉన్న ఆ ఫోటోలు ఆమె ఫాలోయర్స్ కు ఎంజాయ్ మెంట్ ను ఇస్తున్నాయి.

Manjari hot bikini

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles