నాని సినిమా రిజల్ట్ తో షాక్ తిన్న రాజ్ తరుణ్.. ఎందుకు? | Raj Tarun gets his second shock with Nenu Local.

Raj tarun miss another hit story

Raj Tarun Nenu Local, Nenu Local Raj Tarun, Raj Tarun Kittu Unnadu Jagratha, Kittu Unnadu Jagratha Trailer, Kittu Unnadu Jagratha Movie, Kittu Unnadu Jagratha 2017,

Raj Tarun was the first consideration for Nenu Local however it was Nani who teamed up for the film. This Trinadha Rao directorial released yesterday and it has been raking huge figures at the box-office. Nenu Local is expected to be the biggest hit of Nani and the talks in the T Town are that Raj Tarun missed two back to back blockbusters including Shatamanam Bhavati.

రాజ్ తరుణ్ మరో హిట్ మిస్సయ్యాడా?

Posted: 02/04/2017 05:42 PM IST
Raj tarun miss another hit story

తినే వాడి పేరు బియ్యపుగింజ మీద రాసి ఉంటుందని శతమానం భవతి పంక్షన్ లో ఊరకనే చెప్పలేదు శర్వానంద్. ముందు ఎవరికో వెళ్లిన కథ అటు తిరిగి ఇటు తిరిగి తన చేతికి వచ్చిందని, తనకు మరిచిపోలేని హిట్ అందించిందని తెలిపాడు. అయితే ఈ సినిమాను మిస్సయ్యిన వాళ్లలో యువహీరో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇదే సమయంలో మనోడు మరో హిట్ మూవీ కూడా మిస్సయ్యాడని ఇప్పుడు సమాచారం.

నాని నటించిన నేను లోకల్ కూడా ముందు రాజ్ తరుణ్ దగ్గరికే వెళ్లిందంట. అయితే రాజ్ తరుణ్ రిజక్ట్ చేశాకే అది నాని దగ్గరికి వెళ్లిందని తెలుస్తోంది. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన నేను లోకల్ నిన్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రకంగా రెండు హిట్ చిత్రాల నుంచి వాకౌట్ అయ్యాడు రాజ్ తరుణ్. ఈ రెండు సినిమాలకు నిర్మాత దిల్ రాజు కావటం విశేషం.

అయితేనేం కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్తతో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  Nani  Nenu Local  

Other Articles