త్రిష మాజీ లవర్ ను వలలో వేసుకున్న తెలుగు హీరోయిన్ | Telugu Heroine Dating Trisha's Ex-Boyfriend.

Trisha ex boyfriend new love story

Actress Trisha, Trisha Ex Boyfriend, Varun Manian, Varun Manian date, Varun Manian Bindu Madhavi, Bindu Madhavi Boy Friend, Trisha Bindu Madhavi

Actress Trisha Ex Boyfriend Varun Manian date with another Heroine. Bindu Madhavi and Varun Manian are seeing each other and unconfirmed sources also reveal that they may tie the knot soon.

త్రిష ఎక్స్ తో తెలుగమ్మాయి డేటింగ్

Posted: 01/27/2017 11:10 AM IST
Trisha ex boyfriend new love story

సెలబ్రిటీల రిలేషన్ లు ఎప్పుడు ఎవరితో కొనసాగుతున్నాయో అర్థం కావటం లేదు. కోలీవుడ్ లో తాజాగా ఓ అఫైర్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఓ స్టార్ హీరోయిన్ మాజీ ప్రియుడు ఇప్పుడు మరో నటితో డేటింగ్ చేస్తుండటమే. త్రిష తో నిశ్చితార్థం చేసుకుని ఆల్ మోస్ట్ పెళ్లి పీటల దాకా వెళ్లిన చెన్నై వ్యాపారవేత్త వరుణ్ మానియన్ గుర్తున్నాడు కదా!

అదుగో అతగాడే ఇప్పుడు మరో నటితో రిలేషన్ లో ఉన్నాడు. తెలుగమ్మాయి అయిన బిందు మాధవి ఆ మధ్య కోలీవుడ్ లో హీరోయిన్ గా రాణించింది. అయితే ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవటంతో ఖాళీగానే ఉంది. ఈ గ్యాప్ లో వరుణ్ మానియన్ తో ఎలా కుదిరిందో తెలీదుగానీ ప్రస్తుతం అతనితో పీకలలోతులో ప్రేమలో మునిగి తేలుతోంది. అంతేకాదు అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Bindhu Madhavi Varun Manian

ఇంకో వార్త ఏంటంటే త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న వార్త చెన్నైలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు గత కొంత కాలంగా సెలబ్రిటీలతో రిలేషన్ మెయింటెన్ చేస్తున్న త్రిష మాత్రం దానిని సక్సెఫుల్ గా పెళ్లి పీటలు మాత్రం ఎక్కించ లేకపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Trisha  Bindu Madhavi  Varun Manian  

Other Articles

Today on Telugu Wishesh