విడాకుల కోసం దరఖాస్తు చేసిన రజనీ చిన్న కూతురు | Rajinikanth's Younger Daughter Files For Divorce.

Soundarya rajinikanth files for divorce

Rajinikanth, Soundarya Rajinikanth, Rajanikanth Younger Daughter, Soundarya Ashwin Ramkumar, Soundarya Chennai Family Court, Soundarya Rajinikanth Divorce, Soundarya Rajinikanth Husband, Soundarya Rajinikanth EX Husband, Soundarya Rajinikanth Divorce, Rajinikanth Daughters

Rajinikanth's younger daughter Soundarya files for divorce from Ashwin Ramkumar.

సూపర్ స్టార్ కూతురు కోర్టు కెళ్లింది

Posted: 12/23/2016 06:01 PM IST
Soundarya rajinikanth files for divorce

మొత్తానికి రజనీకాంత్ కూతురి కాపురం కోర్టుకు ఎక్కింది. గత కొంతకాలంగా తన భర్తతో దూరం ఉంటున్న రజనీ చిన్న కూతురు సౌందర్య భర్తతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైపోయింది. విడాకులు కోరుతూ శుక్రవారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన భర్త అశ్విన్ రాజ్ కుమార్ తో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఈరోజు ఆమె పిటిషన్ దాఖలు చేశారు.

కాగా,ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అశ్విన్ తో సౌందర్యకు 2010లో వివాహమైంది. వీరికి ఏడాది పిల్లాడు ఉన్నాడు. వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు వెలువడిన కొన్నిరోజుల తర్వాత సౌందర్య స్పందించిన విషయం తెలిసిందే. మనస్పర్థల కారణంగా గత ఏడాదిగా తాము దూరంగా ఉంటున్నామని, విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని చెప్పారు. సౌందర్య కాపురంలో చిచ్చు ఎలా రేగింది

కొచ్చడయాన్ తో దర్శకురాలిగా పరిచయం అయిన సౌందర్యకి ఎప్పటి నుంచో సినీ రంగంతో సంబంధం ఉంది. మజా, విశాల్ పందెం కోడి, తండ్రి బాబా, చంద్రముఖి, శివాజీ, సినిమాలకు సౌందర్య పని చేసింది. తాజాగా బావ ధనుష్ (అక్క ఐశ్వర్య భర్త) వీఐపీ-2 చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Younger Daughter  Soundarya Divorce  Ashwin Ramkumar  

Other Articles