మురగదాస్ మూవీ ఆ తేదీల్లోనే ఎందుకు? | Mahesh movie first look date fix.

Important dates for mahesh murugadoss movie

Mahesh Babu Murugadoss movie, Mahesh Murugadoss movie, Mahesh firstlook from Mahesh Movie, Mahesh Babu in Murugadoss movie, Mahesh Murugadoss teaser date, Two Dates for Mahesh Murugadoss movie, Mahesh Murugadoss title

Mahesh Babu Murugadoss movie first look and teaser date announced.

ఫస్ట్ లుక్, టీజర్ అప్పుడే ఎందుకు?

Posted: 12/15/2016 01:34 PM IST
Important dates for mahesh murugadoss movie

మహేష్ మురగదాస్ కాంబోలో రాబోతున్న చిత్రంకు సంబంధించి కొత్త కొత్త అప్ డేట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఖుషీ దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తుండగా, తాజాగా బాయ్స్ ఫేం భరత్ ను నెగటివ్ రోల్ కే తీసుకున్నట్లు సమాచారం. మరో పక్క యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న మహేష్ క్రిస్మస్ నుంచి విదేశాలకు వెళ్లిపోతున్నాడు.మహేష్-మురగదాస్ మరిన్ని విశేషాలు

సంభవామి, గూఢాచారి, ఏజెంట్ శివ ఇలా.. కొత్త కొత్త పేర్ల నేపథ్యంలో జనవరి ఫస్ట్ న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని అల్రెడీ నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ రోజు జస్ట్ పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. చిత్ర టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొనటంతో పోస్టర్ తో కూడిన టైటిల్ ను రివీల్ చేయనున్నారంట. ఆపై జనవరి 26న రిప్లబిక్ డే సందర్భంగా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ భారీ ప్రాజెక్టు లో రకుల్ హీరోయిన్ గా నటిస్తుండగా, హరిస్ జైరాజ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తొలిసారి స్ట్రెయిట్ తమిళ్ చిత్రంలో నటిస్తున్న మహేష్ సొంత డబ్బింగ్ చెప్పుకోబోతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu Murugadoss movie  Firstlook and Teaser dates  

Other Articles