ఎంగేజ్ మెంట్ అబద్ధమే.. కానీ,,, అఫైర్ మాత్రం నిజం? | Regina confess her love with young hero.

Regina on her secret engagement

Regina Cassandra affair, Regina Hot Affair, Regina Engagement, Regina Secret Engagement, Regina love, Regina affair, Regina marriage, Regina admires affair, Regina affair, Regina about marriage

Regina Cassandra respond on her secret engagement and confess he is in love.

సీక్రెట్ ఎంగేజ్ మెంట్ పై ఓపెన్ అయ్యింది

Posted: 12/15/2016 11:26 AM IST
Regina on her secret engagement

సినీ స్టార్ల పర్సనల్ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా సమ్ థింగ్ స్పెషల్ న్యూస్ బయటికి పొక్కినప్పుడు నోళ్లు వెళ్లబెట్టడం మన వంతు అవుతుంది. ఆ మధ్య డస్కీ బ్యూటీ రెజీనా కూడా ఇలాంటి పనే ఒకటి చేసి ఆ మద్య తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఓ పిక్ ఉంచింది. ఎంగేజ్ మెంట్ అయ్యిందన్న సందేశంతో ఓ వ్యక్తి చేయి, పైగా తన వేలికి రింగు ఇలా ఉంచింది. అంతే రెజీనాకు సీక్రెట్ నిశ్చితార్థం అయిపోయిందంటూ వార్తలు గుప్పుమన్నాయి.

వెంటనే రెస్పాండ్ అయిన రెజీనా ఆ ఫోటోను డిలేట్ చేయటంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే ఇంతకాలం ఈ యవ్వారంపై స్పందించని రెజీనా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పుకొచ్చింది. అభిమానులకు షాకిచ్చేందుకు తాను అలా చేశానంటూ పేర్కొంది. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆ ఫోటో కాసేటికే వైరల్ కాగా, మరీ టూమచ్ అవుతుందన్న ఉద్దేశ్యంతోనే డిలేట్ చేశానని వివరించింది.

ఇక తన పెళ్లి గురించి చెబుతూ.. టైం వచ్చినప్పడు అదే జరుగుతుందని, కానీ, అది ఖచ్ఛితంగా ప్రేమ వివాహమే అవుతుందని వివరించింది. దీంతో రెజీనా ప్రేమలో ఉన్న విషయం మరోసారి రుజువైంది. మరి ఆ చేయి ఆ యువ హీరోదేనా? రియల్ పెళ్లి కూడా అతనితోనేనా అన్న విషయంలో మాత్రం ఈ డస్కీ బ్యూటీ స్పందించలేదు. రెజీనా అఫైర్ ఇతనితోనే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra  secret Engagement funny prank  

Other Articles