సానియాతో కలసి చిందేసిన సల్మాన్.. Salman Khan dances with Parineeti Chopra at Sania Mirza sister’s sangeet

Salman khan dances with parineeti chopra at sania mirza sister s sangeet

salman khan, salman khan dance, salman photos, salman khan recent pics, salman khan sania mirza, sania mirza, sania mirza sisters sangeet, sania mirza sisters wedding, sania mirza sisters sangeet pics, sania mirza sisters sangeet inside pics, entertainment photos

For most of the film fraternity, the must-attend wedding is that of Sania Mirza's sister, Anam's. Just a day before her big day, a grand sangeet ceremony took place in Hyderabad.

సానియాతో కలసి చిందేసిన సల్మాన్..

Posted: 11/18/2016 02:54 PM IST
Salman khan dances with parineeti chopra at sania mirza sister s sangeet

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జాతో కలసి చిందులేశాడా..? ఇది నిజమేనా.. అసలు సానియా చిత్రాలలో నటించడం ఎప్పడ్నించి ప్రారంభించింది. శీర్షక చూడగానే మీ మదిలో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ.. కానీ ఇది నిజం సల్మాన్ అటు బాలీవుడ్ అందాల బామ పరినితి చోప్రాతో ఇటు సానియా మిర్జాతో కలసి స్టెపులేసి అదరగోట్టాడు. ‘బేబీకో బేస్‌ పసంద్‌ హై...’ అన్న ‘సుల్తాన్’ సినిమాలో సాగే పాటకు సల్మాన్ కి తోడుగా సానియా స్టెప్స్‌ వేసి అలరించారు.

సిటీకి చెందిన కొందరికి మాత్రం ఆ అదృష్టం దక్కింది. ఇంతకీ ఎక్కడా..? విశేషమేంటని అడుగుతున్నారు కాదూ. టెన్నిస్‌ సంచలనం సానియా మిర్జా  సోదరి ఆనమ్‌ మీర్జా వివాహ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు ఈ సంగీత్ లో పాల్గొని స్టెపులేశారు. అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సానియా టెన్నిస్‌ రాకెట్‌తోనే కాదు డ్యాన్సులతోనూ మెరపించగలనని నిరూపించారు. గోల్కొండ రిసార్ట్స్‌ వేదికగా జరిగిన ఈ సంగీత్‌ విశేషాల గురించి ఈ కార్యక్రమాన్ని డిజైన్  చేసిన ట్విస్ట్‌ అండ్‌ టర్న్‌ సంస్థ కొరియోగ్రాఫర్‌ ఆర్యన్ మీడియాతో పంచుకున్నారు.

‘ఏడేళ్లుగా సానియా కుటుంబంతో పరిచయం ఉంది. పెళ్లికి ముందే నా స్నేహితుల ద్వారా ఆమె నాకు పరిచయం. చాలా మంది సెలబ్రిటీలతో పోలిస్తే సానియా బాగా డౌన్  టు ఎర్త్‌. ఒకప్పుడు అసలు వరల్డ్‌ చాంపియన్ తో మాట్లాడడమే గొప్ప అనుకున్నాం. అయితే ఆమె మాతో పక్కింటి అమ్మాయిలా ఉండడం మరింత ఆశ్చర్యం. సానియా, ఆనమ్‌మీర్జా ఇద్దరి పెళ్లి సంగీత్‌లకు కొరియోగ్రఫీ అందివ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవం. సానియా చాలా పెద్ద స్టార్‌ అని అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఓ గొప్ప ఫ్యామిలీ పర్సన్ అని సన్నిహితంగా మెలిగే వాళ్లకు మాత్రమే తెలుసు. ఇక ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకరి గురించి ఒకరు అన్నట్టుంటారు. ఈ పెళ్లికి మొత్తం సానియానే పెద్దయ్యారు. చెల్లెలి కోసం సానియా స్వయంగా శ్రమపడి ఎన్నో రెడీ చేశాను అని అర్యన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  sania mirza  sania mirza sisters wedding  sangeet  entertainment  bollywood  

Other Articles

 • Chima prema madhyalo bhama to be released in december

  ‘చీమ-ప్రేమ మధ్యలో భామ.!’ విడుదలకు సన్నాహాలు..

  Nov 11 | మాగ్నమ్ ఓపస్ పతాకం పై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు దర్శకత్వంలో లక్ష్మీ నారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో... Read more

 • Sundeep kishan s tenali ramakrishna babl gets ua censor certificate

  ‘తెనాలి రామకృష్ణ’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

  Nov 11 | కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో తనదైన శైలిలో కామెడీ ట్రాక్ లో నటించి.. హిట్... Read more

 • Mahesh babu s daughter sitara to dub for baby elsa in telugu

  డబ్బింగ్ అర్టిస్ట్ గా సూపర్ స్టార్ ప్రిన్సెస్ సితార..

  Nov 11 | ‘సూపర్‌స్టార్‌’ మహేష్ బాబు గారాల పట్టి సితార అచ్చంగా తండ్రి బాటలోనే పయినిస్తోంది. తన తండ్రి బాల నటుడిగా చిన్నప్పుడే వెండితెరపై విశ్వరూపాన్ని ప్రదర్శించగా, ఇప్పుడాయన తనయ సితార కూడా తన గళాన్ని వినపించనుంది.... Read more

 • Samantha akkineni a terrorist for family man

  వెబ్ సిరీస్ లో అందాల అమ్మడు.. హీరోయిన్ కాదట.. మరీ.?

  Nov 11 | దక్షిణాదిన అగ్రనటీమణుల్లో ఒకరిగా స్థానం సంపాదించిన సమంత.. నటనకు ప్రాతినిధ్యం వున్న చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే తన అభినయానికి స్కోమ్ వుండాలే కానీ.. ఎంతటి పాత్రనైనా.. ఎలాంటి పాత్రనైనా వేసి తన... Read more

 • Rajinikanth looks badass in darbar as he dons police uniform for the murugadoss film

  ఆసక్తి రేపుతున్న రజనీ ‘దర్బార్’ స్టైలిష్ లుక్....

  Nov 07 | ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దర్బార్‌’. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని... Read more

Today on Telugu Wishesh