గ్యాప్ లో సమంత ఏం మాయ చేసిందో భయ్యా! | samantha become more beautiful and hot avatar again for movies

Samantha become hot again for movies

Samantha tweeted Vishal movie updates, Samantha about Vishal Movie, Samantha shares her hot pic, Samantha tweeted Vishal movie pic, samantha traditional look in Vishal movie, Samantha hot in Pink Partyware, Samantha tweeted hot photo

Samantha tweeted Vishal movie updates and share her hot pic in social media.

సమంత మరి ఇలా తయారయ్యిందేంటి?

Posted: 10/29/2016 11:35 AM IST
Samantha become hot again for movies

పెళ్లి వార్తలతో సమంత పేరు ఈ యేడాది మొత్తం నానుతూనే ఉంది. అ.ఆ.. తర్వాత ఇంక సినిమాలతో సైన్ చేయకపోవటంతో, గుడ్ బై చెప్పటం, పెళ్లి పీటలు ఎక్కటం ఖాయమైపోయింది. అయితే వైవాహిక జీవితానికి, సినిమాలకు సంబంధం లేదని పెద్ద మనసుతో చైతూ ఓపెన్ గా చెప్పటంతో మళ్లీ మేకప్ వేసుకోవచ్చని ఇండైరక్ట్ గా సామ్ కి సంకేతాలు ఇచ్చాడని అనుకోవచ్చు. ఆ మధ్య శివకార్తీకేయన్ సినిమా ఒప్పుకుందని, తర్వాత విశాల్ సినిమా అని కథలు చెప్పుకున్నారు.

కానీ, విశాల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటోందన్న విషయం సమంత చెప్పేదాకా ఎవరికీ తెలిదంటే ఎంత ప్రైవసీ మెయింటెన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ట్వీట్టర్ లో రీసెంట్ ఈ విషయాన్ని ఓ ఫోటో ద్వారా తెలియజేసింది. థ్రిల్లర్ జోనర్ లో ఇరుంబు తిరాయ్ రూపొందుతుండగా..  విశాల్ హీరోగా మరో కోలీవుడ్ హీరో ఆర్య విలన్ గా నటిస్తుండడం విశేషం. పీఎస్ మిత్రన్(దర్శకుడు ).. జార్జ్ (సినిమాటోగ్రాఫర్) లు సూపర్ ట్యాలెంటెడ్' అంటూ ట్వీట్ చేసింది సమంత.

ఇక రీసెంట్ గా విడుదలైన ఓ ఫోటో సమంత అందాలను ఆవిష్కరిస్తోంది. కాబోయే భర్త, అత్తగారితో కనిపించిన ఫోటోల్లో కాస్త డల్ గా కనిపించిన ఈ బ్యూటీ మళ్లీ హాట్ అవతారంలోకి మారిపోయింది. ఓ పార్టీ వేర్ ధరించి సొగసులను ఆరబోసింది. ఇలా మెయింటెన్ చేస్తే పెళ్లయ్యాక ఏంటి? ఇంకా పదేళ్లు కూడా టాప్ హీరోయిన్ గానే దున్నేయటం ఖాయమనే అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha-vishal movie  Samantha pink partyware  

Other Articles