క్రికెటర్ తో డేటింగ్ పై శ్రీయ ఏమంటుంది | shriya on date with cricketer Bravo

Shriya response on date with cricketer bravo

Shriya saran clarify on date with bravo, Shriya Bravo date, Bravo interest on Indian actresses, Bravo Shriya Photo, Shriya Bravo links, Shriya saran says i am not in date, Shriya still single, shriya condemns Bravo rumours

Shriya saran says i am not in date with cricketer bravo, its just casual lunch with him.

బ్రావోతో డేటింగ్ అంత సీన్ లేదు

Posted: 10/19/2016 09:44 AM IST
Shriya response on date with cricketer bravo

సెలబ్రిటీలు కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యారంటే చాలూ వాళ్ల మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ కథలు చెప్పేసుకుంటారు. బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తో డేటింగ్ లో ఉందంటూ నటి శృతీహాసన్ పై వార్తలు రావటం, అదంతా ఉత్తదేనని శృతీ మండిపడటం చూశాం. ఇప్పుడు మరో నటి డేటింగ్ వ్యవహారంపై కూడా క్లారిటీ వచ్చేసిందనే అనుకోవాలి. రీసెంట్ గా నటి శ్రీయా శరణ్, వెస్టిండీస్ క్రికెటర్ డ్వాన్ బ్రేవోతో కలిసి ముంబైలోని ఓ హోటల్ దగ్గర దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. దెబ్బకి వారిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ మన మీడియాలన్నీ కోడై కూశాయి.

ఎంత క్లోజ్ కాకపోతే మరి అలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారంటూ కథనాలు రాసేశాయి. అడుగుదామంటే ఇద్దరూ ఆగకుండా వెళ్లిపోయారు. కథనలు మితిమీరటంతో శ్రీయ స్పందించింది. ‘అసలు నా దృష్టిలో ఇప్పుడు ఎవరూ లేరు. నేను ఎవరితోనూ డేటింగ్ లో లేను అని క్లారిటీ ఇచ్చే యత్నం చేస్తోంది శ్రీయా. అదేదో కాజువల్ గా లంచ్ కోసం వెళ్లాం. అంతా మాత్రానికే లింకు అంటగడతారా?’ అంటూ ప్రశ్నిస్తోంది. నేను ఇప్పుడు సింగిల్ గా, చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు అదే ఇష్టం కూడా. లేని పోనివి రాయకండి అంటూ విజ్నప్తి చేసింది. అయితే అవేం పట్టని బాలీవుడ్ మీడియా మాత్రం ఆ ఫోటోలతో వార్తలు రాస్తూనే ఉంది.

హిందీ దృశ్యం తర్వాత సినిమాలు లేకుండా పోయిన ఈ హాట్ బ్యూటీ మధ్యలో ఫోటో షూట్ లతో గడిపేస్తుంది. మొన్నా మధ్యే న్యూ జెర్సీలో అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో స్టెప్పులు వేసింది. అయితే అది ఉగ్రవాద దాడుల్లో బాధితులుగా మిగిలిపోయిన కశ్మీర్ పండితుల కుటుంబాల కోసమే లేండి. ప్రస్తుతం మాత్రం శ్రీయాకు శింబు సరసన అఅఅ (అన్బనవన్ అసరధవన్ అదంగదవన్) శ్రీయ నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shriya Saran  Bravo  date  not real  

Other Articles

  • Shruti haasan clarification says pawan kalyans gabbar singh

    తెలుగు మీడియా సంస్థలపై మండిపడ్డ శృతిహసన్

    Oct 06 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో వాటిపై అమె మండిపడ్డారు. తన వ్యాఖ్యలను... Read more

  • Nithin to got out door location for his andhadhun remake

    ఔట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ కు వెళ్లనున్న నితిన్..

    Oct 06 | అన్ లాక్ 5.0 మార్గదర్శకాలతో కేంద్రప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలన్నింటినీ రమారమి ఎత్తివేసిన క్రమంలో సినిమాల షూటింగులు ఊపందుకుంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగులూ ప్రారంభించాయి. అయితే కరోనా... Read more

  • Actress kajal aggarwal confirms marriage with gautam kitchlu

    తన పెళ్లి రోజు తేదీని ప్రకటించిన నటి కాజల్ అగర్వాల్

    Oct 06 | యావత్ భారత సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్ పరిశ్రమ కూడా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మూతబడి.. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతొంది. అయితే ఈ ఖాళీ సమయాన్ని కూడా... Read more

  • Rrr komaram bheem aka jr ntrs teaser to be out on october 22nd

    ఆర్ఆర్ఆర్ అప్ డేట్: 22న కుమరం భీమ్ టీజర్ విడుదల.!

    Oct 06 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్న బాహుబలి... Read more

  • Yeleti cooking chess backdrop for nithin check

    హీరో నితిన్ కు చెక్ పెట్టిన దర్శకుడు ఏలేటి.!

    Oct 02 | భీష్మ చిత్రంతో చక్కటి హిట్ అందుకుని.. ఆ వెంటనే ఓ ఇంటివాడైన హీరో నితిన్ కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ‘చెక్’ పెడుతున్నాడు. అదేంటని అనుకుంటారా.. చంద్రశేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్... Read more

Today on Telugu Wishesh