పోర్న్ సినిమా అనుకుందా? అలా రెచ్చిపోయింది | Sana Khan Wajah Tum Ho trailer hitz million mark

Wajah tum ho theatrical trailer hits million club

Sana Khan's Wajah Tum Ho trailer, Wajah Tum Ho trailer million club, Sana Khan's Bollywood treat, Sana Khan bed scenes, Sana Khan intimate scenes

Sana Khan's Wajah Tum Ho trailer hitz million mark. Sana Maximum Exposed in this movie.

మిలియన్ క్లబ్ లో కత్తి అందాలు

Posted: 10/17/2016 04:36 PM IST
Wajah tum ho theatrical trailer hits million club

బాలీవుడ్ లో ప్రస్తుతం ఎరోటిక్ థ్రిల్లర్ ల హవా నడుస్తోంది. సీరియస్ క్రైంలకు అవసరం లేకపోయినా మోతాదుకు మించి రోమాన్స్ ను కలపటంతో చూసేందుకు ఎగబడిపోతున్నారు. హేట్ స్టోరీ, మర్డర్ సిరీస్ ఈ కోవలోనికే వస్తాయి.  అలా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. అదే వ‌జే తుమ్ హో

ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ యూ ట్యూబ్ లో సంచలనంగా మారింది. ఓ టాప్ హీరో సినిమాకు రెస్పాన్స్ వచ్చినట్లు ఈ ట్రైలర్ కు అప్పుడే మిలియన్ వ్యూవ్స్ వచ్చేశాయి. తెలుగులో కత్తి, పోటుగాడు లాంటి చిత్రాల్లో నటించిన సనాఖాన్ హద్దులు చెరిపేసి ఈ చిత్రంలో రెచ్చిపోయింది. ట్రైలర్ చూస్తే ఇదేదో పోర్న్ సినిమానా అంతగా రెచ్చిపోయింది. హేట్ స్టోరీ తరహాలోనే ఉన్నప్పటికీ ఇదో సీరియల్ మర్ఢర్ సినిమా అని క్లియర్ గా తెలుస్తోంది.

హేట్ స్టోరీ 3లో పాపుల‌ర్ అయిన సాంగ్ చ‌ర‌ణాన్నే ఈ మూవీ కి టైటిల్ గా పెట్టారు. గత రెండు చిత్రాలను తీసిన టీ సిరీస్ ఫిల్మ్స్ వారే దీనిని కూడా నిర్మించారు. విశాల్ పాండ్యా ఈ చిత్రానికి ద‌ర్శకుడు. శర్మాన్ జోషి, గుర్‌మీట్ చౌద‌రి, ర‌జ‌నీష్ దుగ్గ‌ల్‌, స‌నాఖాన్ న‌టిస్తున్నారు. ఓవైపు లాయర్ గా చేస్తూనే, మరోవైపు బెడ్ సీన్లలో స‌నాఖాన్ హాట్ భంగిమలతో పిచ్చెక్కించింది. అవకాశాలు తగ్గిపోవటంతోనే ఆఖరి అస్త్రంగా ఆమె రెచ్చిపోయినట్లు అర్థమౌతోంది. డిసెంబర్ 2న చిత్రం విడుదల కానుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sana Khan  Wajah Tum Ho trailer  Million Club  

Other Articles