పెళ్లయిన వాళ్లతో ఖాన్ లు నటించరా? | Kareena Kapoor condemns rumour on Khan's refusal beside married woman

Kareena kapoor khan doesn t regret her choices

Kareena Kapoor Khan doesn't regret her choices, kareena why she lost those movies, Kareena Khan Movies, Kareena with Khans again

Kareena Kapoor Khan doesn't regret her choices. Clarity why she not act with Khans now.

పెళ్లయిన వాళ్లతో ఖాన్ లు నటించరా?

Posted: 10/05/2016 01:37 PM IST
Kareena kapoor khan doesn t regret her choices

తొలినాళ్లలో సినీ తారలు చెప్పే మాటలకు.. స్టార్ డమ్ సంపాదించుకున్న తరువాత చెప్పే మాటలకు చాలా తేడా ఉంటుంది. స్టార్ డమ్ వచ్చాక కళ్లు ఆటోమేటిక్ గా నెత్తిన ఎక్కిపోయి తెగ ఫోజులు కొడుతుంటారు. తాజాగా కరీనా కపూర్ ఖాన్ కూడా ఇలాగే తయారయ్యిందేమో అనిపిస్తుంది. తాను అసలు ఇండస్ట్రీకి వచ్చింది తన టాలెంట్ ను నమ్ముకుని, అమ్ముకునేందుకే తప్ప, అభిమానులకు నచ్చింది చేసేందుకు కాదంటూ చెబుతోంది.

గతంలో కల్ హో న హో, ఆ మధ్య వచ్చిన సంజయ్ లీలా బన్సాలీలో కరీనా కపూర్ ను తొలుత హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే తనకు ఇష్టం లేదంటూ మొహం మీదే చెప్పేసి ఆ ఆపర్లను వదులుకుంది. పలు ప్రతిష్టాత్మక సినిమాలను కూడా వదిలేసకుంది కూడా. వీటిపై స్పందిస్తూ... నేను ఇక్కడ నా కో స్టార్లతో ఫ్రెండ్ షిప్ చేసేందుకు రాలేదు. అంతేకాదు అభిమానులకు నచ్చే విధంగా చేసి వారి సంఖ్యను పెంచుకోవాలన్న ఉద్దేశం కూడా తనకు లేదని కరీనా స్పష్టం చేసింది.

తన గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు, తనపై నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే తనతో సినిమాలు చేయాలనుకుంటారని, వారితోనే తాను సినిమాలు చేస్తున్నానని కరీనా చెప్పింది. ఏదైనా పాత్రకు అభ్యంతరం చెబితే అది తనకు నప్పదని అర్థమని పేర్కొంది. దానిని ఎందుకు తిరస్కరించానన్న విషయంలో ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదని కరీనా తెలిపింది. ఇక పెళ్లైన వారితో ఖాన్ లు నటించరన్న వాదనను కొట్టిపరేస్తూ, దానికి తానే మంచి ఉదాహరణ అంటూ ఖాన్ ల తరపున వకాల్తా పుచ్చుకుని మరీ చెబుతోంది కరీనా. ఇండస్ట్రీలో

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kareena Kapoor  Khan's Movies  Regret Her Choices  

Other Articles