పర్సనల్ ఫోటోలతో బజారుకెక్కిన హీరోయిన్లు | south actresses personal intimate photos leaked

Actress sonu gowda s private photos leaked

kannada actress Sonu Gowda private photos, Actress Sonu Gowda's private photos leaked, south actress intimated photos leaked, south actress personal intimate photos, Nayanatara Vasundara Kashyap now sonu gowda

south actresses personal intimate photos leaked online.

హీరోయిన్ల పర్సనల్స్ బజారుకెక్కుతున్నాయి

Posted: 09/21/2016 05:37 PM IST
Actress sonu gowda s private photos leaked

సౌత్ లో వర్థమాన హీరోయిన్ ప్రైవేయిట్ ఫోటోలు వైరల్ గా మారటం సంచలనం సృష్టిస్తోంది. కన్నడ హీరోయిన్‌ సోను గౌడ (శృతి రామకృష్ణన్‌) వ్యక్తిగత ఫొటోలు ఆన్‌ లైన్‌ లో లీక్‌ కావడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రెండు రోజుల క్రితం ఫోటోలు బయటికి రాగా, అందులో నటితో ఉంది ఓ రాజకీయవేత్త కొడుకు అని న్యూస్‌ చానెళ్లు, సైట్లు ఆ ఫొటోలను ప్రసారం చేశాయి. దీంతో అందులో ఉంది తనేనని ఒప్పుకుంటూ మీడియా ముందుకు వచ్చింది సోను గౌడ.

అయితే వార్తల్లో వస్తున్నట్లు అందులో ఉంది వేరు వ్యక్తి కాదని, ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తి తన భర్త మనోజ్‌ గౌడ అని తెలిపింది. మీడియా తీరు తనను షాక్ కు గురి చేసిందని, వాస్తవాలు కనుక్కోకుండా ప్రచారం చేసేశారని మండిపడింది. తనకు జరిగిన పరువు నష్టంపై ఈ ఫోటోలను లీక్ చేసిన వ్యక్తిపైన, తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపైన చట్టపరమైన చర్యలకు దిగుతానని స్పష్టం చేసింది.
కాగా, సౌత్ లో ఇలా నటీమణుల ఫోటోలు లీక్ కావటం కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం తమిళనటి వసుంధరా కశ్యప్.. తన బోయ్ఫ్రెండుతో కలిసి అభ్యంతరకరమైన రీతిలో ఉన్న ఫొటోలు అప్పట్లో ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీలను.. ఎవరో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి అందులో పెట్టేశారు. సుమారు 8-10 ఫొటోలు ప్రస్తుతం వెబ్ ప్రపంచంలో సంచలనం సృష్టించాయి. అందులో టాప్ లెస్ తోపాటు, ఇంకొన్ని దారుణమైన ఫోటోలు ఉండటం విశేషం.  

అంతకుముందు ప్రేమ పక్షులుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన శింబు - నయనతార, , సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సింగర్ కమ్ నటి ఆండ్రియా ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు కూడా ఇలాగే ఆన్లైన్లో లీకయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Actresses  Sonu Gowda  Intimated Photos leaked  

Other Articles