సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సీనియర్ హీరో లిప్ లాక్ | Ajay Devagan First Liplock in Shivaay

Senior hero liplock create sensation

Ajay Devagan First Liplock, 47 Hero liplock 22 Heroine, Senior Hero liplock with Young Actress, Ajay Devagan Breaks record with Lip Lock, Ajay Devagan Creats history with liplock, First Kiss for Senior Hero, Ajay Devagan liplock sensation, Shivvay Liplock

Ajay Devagan First Liplock in Shivaay in the span of 24 years carrier.

24 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసేసిన హీరో

Posted: 09/21/2016 04:47 PM IST
Senior hero liplock create sensation

సినిమా కథా, కథనం ఎలా ఉన్నా అసందర్భోచితంగా వచ్చే రోమాన్స్ లు ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో దర్శనమిస్తున్నాయి. హీరోల ఏజ్, గేజ్ ఫ్యాక్టర్ పట్టించుకోకుండ కుర్రహీరోయిన్ లతో లిప్ లాక్ ల ట్రెండ్ కొనసాగటం కూడా చూస్తున్నాం. అయితే 24 ఏళ్ల కెరీర్ లో ఏనాడూ మూతిముద్దుల జోలికిపోనీ హీరో ఆ రూల్ బ్రేక్ చేయటంపై బాలీవుడ్ ఇప్పుడు కోడై కూస్తోంది.

రొమాన్స్ సీన్లకు కాస్త దూరంగానే ఉండే సీనియర్ హీరో అజయ్ దేవగన్  ఇంత కాలం కెరీర్ లో ఒక్కసారి కూడా లిప్ లాక్ సీన్లలో నటించలేదు. అయితే తొలిసారి ఆ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి శివాయ్ కోసం లిప్ లాక్ సీన్ లో నటించాడు. పోలాండ్ బ్యూటీ ఎరిక కార్ తో ముచ్చట తీర్చేసుకున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేయగా, గురువారం ఆ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. మంచు కొండల్లో సాగే నేపథ్యంలో ఈ పాట ఉండబోతుంది.

అయితే అజయ్ దేవగన్ వయసు 47 ఏళ్లు కాగా, ఎరిక వయసు 22 సంవత్సరాలు. అందుకే ఇప్పడీ డిస్కషన్ మొదలైంది. కాగా, శివుడికి లింకు పెడుతూ తీయబోతున్న శివాయ్ ను తానే స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు అజయ్. సయేషా సైగల్ అదేనండీ అఖిల్ సినిమా హీరోయిన్ ఇందులో లీడ్ హీరోయిన్. ఈ సినిమా నెగటివ్ ప్రచారం కోసం టాప్ మేకర్ కరణ్ జోహార్ పాతిక లక్షలు ఖర్చుచేశాడని వ్యాఖ్యలు చేసి సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా, అక్టోబర్ 28న శివాయ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Devagan  First Liplock  Shivaay Movie  

Other Articles