వ్యక్తిగత కారణాలతోనే విడాకులు | Amala Paul husband Vijay breaks silence over split with Amala Paul

Vijay breaks silence over split with amala paul

Amala Paul husband about divorce, real reason for Amala paul divorce, Amala Paul divorce, Vijay breaks silence over split with Amala, Amala Paul Vijay divorce confirmed, Vijay confirmed divorce with Amala, Amala paul ex husband Vijay, Director Vijay wife Amala Paul, Not movies only personal reasons

Director Vijay breaks silence over split with Amala Paul, says with personal reasons only.

విడాకులకు కారణం అది కాదా?

Posted: 08/04/2016 11:34 AM IST
Vijay breaks silence over split with amala paul

సినీ నటి అమలా పాల్ - దర్శకుడు విజయ్ ప్రేమపెళ్లి పెటాకులు కాబోతున్న సంగతి విదితమే. అన్యోన్యంగా మెలిగిన ఈ జంట బంధం రెండేళ్లకే ముగిసిపోయింది. ఈ విషయాన్ని అమలాపాల్ భర్త విజయ్ స్వయంగా మీడియాకు వెల్లడించడం విశేషం.

అయితే విడిపోవడానికి కారణం ఆమె సినిమాల్లో నటించడం కాదని విజయ్ స్పష్టం చేశాడు. విడిపోయేందుకు కారణాలు వ్యక్తిగతమని విజయ్ తెలిపాడు. వాటిని బయట ప్రస్తావించడం తనకు ఇష్టం లేదని తెలిపాడు. త్వరలోనే చట్టబద్ధంగా తామిద్దరం విడిపోతున్నామని విజయ్ స్పష్టం చేశాడు.

కాగా, వీరి విడాకులపై విజయ్ తండ్రి మాట్లాడుతూ, ఆమె సినిమాల్లో నటించడం తమకు ఇష్టం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, అమలాపాల్ తాజాగా సూర్య, విజయ్ ల సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భర్త విజయ్ ఇచ్చిన ట్విస్ట్ తో అసలు మ్యాటర్ ఏంటా అని ఆరాలు తీస్తున్నారు. మరి ఈ విషయంపై అమలాపాల్ నోరు విప్పితేనే అసలు నిజం వెలుగు చూసేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  AL Vjay  Divorce  Personal Reasons  not movies  

Other Articles

Today on Telugu Wishesh