red movie releasing soon in telugu version

Red movie releasing soon in telugu version

red movie, red movie kannada, red movie stills, red movie trailer, movie kannada dubbing, kannada red movie, red movie heroine

kannada super hit movie red dubbed in telugu in bharat pictrures banner. this movie is suspence story with youn couple.

శృతి మించిన 'రెడ్' మూవీ..!

Posted: 07/11/2016 05:24 PM IST
Red movie releasing soon in telugu version

కన్నడంలో అఖండ విజయం సాధించిన రెడ్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యువ నిర్మాత భరత్ ఈ సినిమాని భరత్ పిక్చర్స్ పతాకం పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. కామిని, రాహుల్, రాజ్ ఆర్యన్, పృథ్వీలు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కన్నడంలో సూపర్ హిట్ అయ్యింది.  

ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆలుమగల మద్య ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకన్నాయి ? ఆ సంఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రమే రెడ్.

ఈ సినిమా రిలీజ్ కంటే ముందే కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. ముఖ్యంగా కామిని తన అందాలను విందుగా చేసి ఈ సినిమాలో వడ్డించింది. టాప్ ఓపెన్ సీన్స్ లో కూడ ఈ పాప విపరీతంగా నటించిందని, సినిమాలో కుర్రకారుకి కావాల్సిన రొమాంటిక్ సీన్స్ చాలానే ఉంటాయని చెప్తున్నారు అందరూ.

మరో విశేషం ఏంటంటే, ఈ సినిమాకి కన్నడలో డైరెక్ట్ చేసిన రాజేష్ మూర్తి సినిమాకి సంగీతాన్ని సమకూర్చడం. ఆథ్యంతం ఉత్కంఠని కలిగిస్తూ ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్ మర్డర్ మిస్టరీనే ఈ సినిమా అని భరత్ చెప్పాడు. దీని అనువాద కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని త్వరలోనే విడుదల చేయబోతున్నామని చెప్పారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bharath pictures  red movie telugu  red movie trailer  red movie heroine  kamini hot  

Other Articles