regina police getup in krishna vamsy movie

Regina police getup in krishna vamsy movie

nakshatra movie, krishna vamsy movies, krishna vamsy present movie, regina vs krishna vamsy, regina with kv, kv movies, krishna vamsy movies list

regina doing police charector in krishna vamsy upcoming movie named nakshatra. in this movie sandeep kishan doing hero role

అమ్మడి గెటప్ అదిరింది...!

Posted: 07/11/2016 04:46 PM IST
Regina police getup in krishna vamsy movie

కృష్ణవంశీ సినిమాలు అంటేనే ఒకరకమైన క్రేజ్ తో నిండిపోతాయి. ముఖ్యంగా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ రాబట్టడంలో కృష్ణవంశీ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం నక్షత్రం. ఈ సినిమాలో రెజీనాను ఒక పోలీస్ పాత్రలో చూపించబోతున్నాడట ఆ క్రియేటివ్ డైరెక్టర్.


ఖాకీ డ్రెస్ లో రెజీనా స్టిల్స్ ఇప్పుడు సోషల్ సైట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి పాత్రలకోసమే తన ఫిజిక్ ని కాపాడుతున్నానని, లావు అవ్వకుండా చూసుకుంటున్నానని గతంలో రెజీనా చాలా సందర్భాల్లో చెప్పింది కూడ. కెరీర్ తొలిరోజుల్లో మంచి గ్లామర్ పాత్రలలో నటించిన ఈ అమ్మడికి ఇప్పుడు మంచి క్యారెక్టర్ లభించిందని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో కనగ క్లిక్ అయితే ఇక రెజీనాకు తిరుగులేదని, ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయిపోతుందని జోస్యం చెప్తున్నారు.

ఒక పోలీస్ కావాలనే కృత నిశ్చయంతో హీరో ఎలా తన కలలను నెరవేర్చుకున్నాడు అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krishan vamsy  sandeep kishan  regina  krishna vamsy movies  regina movies  

Other Articles