singer neha bhasin hot bikini photo

Singer neha bhasin hot bikini photo

singer bikini, neha bhasin bikini show, neha bhasin songs, neha singer hot, neha singer boobs, neha singer exposing, singer neha hot clavage, neha singer hot

aow thuje morkartha song singer neha bhasin hot bikini shows in goa beach. she is upload her photo in her account.

బికినీ అందాలతో పిచ్చెక్కించింది...!!

Posted: 07/09/2016 11:07 AM IST
Singer neha bhasin hot bikini photo

సాధారణంగా హీరోయిన్స్ బికినీలు వేసుకుని తమ హాట్ అందాలను కెమెరాలో బంధించి కుర్రకారుని వేడెక్కిస్తుంటారు. ఇటీవల సోషల్ సైట్స్ లో సీరియల్స్ లో నటీమణులు సైతం తమ భాయఫ్రెండ్స్ తో విహారానికి వెళ్లి అక్కడ తమ అందాలను మొబైల్ కెమెరాలో తీసుకుని సోషల్ సైట్స్ లో అప్ లోడ్ చేయడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇదే కోవలో నేను ఏమీ తక్కువ తినలేదంటూ సింగర్ నేహా భాసిన్ గోవా బీచ్ లో బికినీలో దర్శనమిచ్చి అందరి చూపలను తనవైపు తిప్పుకుంది. ఆ ఫోటోలను తన ఖాతాలో అప్ లోడ్ చేసి కుర్రకారుని మరింత వేడెక్కించింది.

ఇంతకీ ఆ సింగర్ ఎవరా అనుకుంటున్నారా ? మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమాలో అవ్ తుజా మార్కోత్తా అనే పాట పాడిన భామ. నిజానికి ఈ అమ్మడికి ఇలా హాట్ ఫోటోలు పెట్టడం కొత్తేమీ కాదు. తను స్కిన్ టైట్ వేసుకుని , నిక్కర్లు వేసుకుని దిగిన హాట్ ఫోటోలను గతంలో చాలానే పెట్టింది. పబ్ లో దిగిన ఫోటోలు అయితే లెక్కేలేదు. అయితే ఇప్పుడు ఈ షార్ట్ బికీనీ , టైట్ బ్రా వేసుకున్న ఫోటోలో మాత్రం అమ్మడి అందాలు చూసినవాళ్లు తెగ షేర్లు చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో హాట్ హాఫ్ ది సోషల్ నెట్ వర్క్ గా మారి నెటిజన్లను ఆకర్షిస్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singer neha bhasin  neha bhasin singer  neha bhasin hot  neha bhasin bikini  

Other Articles