సన్నీలియోన్ అక్కడ ఏం చేస్తుందో చూడండి... | sunny leone turns singer for a private event

Sunny leone turns singer for a private event

Sunny leone turns singer, Sunny leone twitter shocking Photo, Sunny leone singer

Sunny leone turns singer for a private event. Posted that pics in Twitter.

సన్నీలియోన్ సకల కళా వల్లభురాలు...

Posted: 07/05/2016 04:43 PM IST
Sunny leone turns singer for a private event

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే పాత్రలు కూడా అలాంటివే పడుతుండటం, ఆపై వాటికి అంతంత మాత్రంగానే స్పందన వస్తుండటంతో ఈ మధ్య కాస్త ఊపు తగ్గింది. అయినా ఫర్వా లేదు అనుకుని అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఓ రియాలిటీ కార్యక్రమాన్ని నిర్వహణలో బిజీగా ఉన్న సన్నీ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. అందులో ఈ శృంగార తారను చూస్తే ఎవరైనా షాక్ తినటం ఖాయం.

ఏకంగా సింగ‌ర్ అవ‌తారం ఎత్తి పాటలు పాడుతోంది.  అయితే ఏ సినిమా కోసమో కాదు. ఓ ప్రైవేయిట్ కార్యక్రమం కోసమంట. ఈ విషయాన్ని, ఫోటోలతో సహా తెలిపింది సన్నీ. రికార్డింగ్ స్టూడియోలో పాట పాడుతున్నట్లు ఆ ఫోటో ఉంది. త‌నలో ఉన్న భ‌యాల‌న్నింటినీ ప‌క్కకు పెట్టి ముందుకు వెళుతున్నాన‌ని అందులో పేర్కొంది. ఎన్నో టేకులు తీసుకుని చివరకు గట్టిగా పాటను విజయవంతంగా పూర్తి చేశా...ఆమె చెప్పింది.

Sunny Leone Turns singer

అయితే కేవలం రిహార్సింగ్‌కోసం ఒక నెల రోజుల స‌మ‌యాన్ని వెచ్చించానని, ఖచ్ఛితంగా అభిమానులకు నచ్చితీరుతుందని ఆమె చెబుతోంది. సన్నీలో ఎన్నో కళలు చూసి ఉన్న వారికి ఇది ఏమంత పెద్ద విషయం కాకపోయినా పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనే ఆశలో సన్నీ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Singer  Twitter  daniel Weber  

Other Articles