కిచ్చా సుదీప్ కి ఏమైంది? | Star Hero Sudeep hospitalised due to serious gastric problem

Star hero sudeep hospitalised due to serious gastric problem

Kannada Hero Hospitalised, Eega Sudeep serious, Eega Sudeep in hospital, Sudeep serious gastric problem

Sudeep, who was shooting for Hebbuli in Mysuru, suffered a serious gastric ailment and hospitalised.

కిచ్చా సుదీప్ కి ఏమైంది?

Posted: 07/05/2016 01:18 PM IST
Star hero sudeep hospitalised due to serious gastric problem

కన్నడ స్టారో హీరో సుదీప్ తీవ్ర అస్వస్థతో ఆస్పత్రి పాలయ్యారు. హెబ్బులి షూటింగ్ సందర్భంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన్ని బెంగళూర్ లోని ఓ ప్రైవేయిట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో పేర్కొంది. మూడు రోజుల నుంచి ఆయన గాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని, సోమవారం నొప్పి ఎక్కువ కావటంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు అందులో ఉంది.

ప్రస్తుతం తాను ఆసుప‌త్రిలో చికిత్స పొందుతు క్షేమంగా ఉన్నాడని, అభిమానులు ఆందోళన చెందవద్దని ట్విట్టర్లో సుదీప్ ట్వీట్ చేశాడు.  కాగా 'ఈగ'తో విలన్ గా టాలీవుడ్‌కి పరిచయమైన నటుడు సుదీప్ ఆపై బాహుబలిలోనూ మెరిశాడు.

తెలుగు హిట్ సినిమాలను కన్నడలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ లను ఆయన సొంతం చేసుకున్నాడు. విక్రమార్కుడు, మిర్చి, అత్తారింటికి దారేది, తదితర చిత్రాల రీమేక్ లో ఆయనే హీరో.  ప్రస్తుతం ఆయన హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న ముకుందా మురారి(గోపాల గోపాల రీమేక్) తోపాటు హెబ్బులి కొంత కాలం షూటింగ్ లు వాయిదా పడ్డాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kannada  Hero Sudeep  Eega villian  gastric problem  

Other Articles