ram and sathosh srinivas combination movie scenes

Ram and sathosh srinivas combination movie scenes

ram twitter, ram hero, hero ram energy, ram and santhosh combo, ram next movie, ram upcoming movie, ram and rasikhanna romance, rasi khanna hot, ram romance

hero ram and director santhosh srinivas combination movie shooting going on. in this movie interval scenes are rocking said ram via twitter

సినిమా సీన్స్ సూపర్...!

Posted: 06/24/2016 12:41 PM IST
Ram and sathosh srinivas combination movie scenes

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా ఈ ఏడాది తొలి రోజే విడుదలైన ‘నేను శైలజ’ చిత్రం మంచి హిట్ టాక్ ని తెచ్చుకుంది. ప్రస్తుతం 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు రామ్. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలను రామ్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఇంటర్వెల్‌ బ్లాక్‌ షూటింగ్‌ ఇక్కడే’ అంటూ ఓడపై జరుగుతున్న షూటింగ్‌ ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఆ సీన్స్ సినిమాలోనే సూపర్ అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ఫొటోలను చూస్తుంటే ఇంటర్వెల్‌ బ్లాక్‌ను భారీగానే ప్లాన్‌ చేశారనిపిస్తోంది. గతంలో సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో ‘కందిరీగ’ సినిమా చేశాడు రామ్‌. బాక్సాఫీస్‌ వద్ద ఆ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రం వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా  రాశీఖన్నా నటిస్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram tollywood  hero ram nenu shailaja  ram and rasi  director santhosh srinivas  

Other Articles