chiyaan vikram movie irumugan dubbing rights in telugu

Chiyaan vikram movie irumugan dubbing rights in telugu

irumugan, vikram irumugan, vikram nayanatara, vikram and nithyamenon, vikram and nayana tara hot, nayana tara irumugan hot, irumugan story, irumugan trailer

hero vikram upcoming movie irumugan dubbing rights trying producer dilraju. he is planing to buy this movie in telugu and releasing in this july 1st week.

ఇరుముగన్ ఎవరికి సొంతం...!

Posted: 06/15/2016 11:45 AM IST
Chiyaan vikram movie irumugan dubbing rights in telugu

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాల్లో ఇరుముగన్ ఒకటి. చియాన్ విక్రమ్ నటిస్తున్న భారీ ప్రొజెక్ట్ చిత్రం ఇది. ఇందులో విక్రమ్ రెండు వైవిద్యభరిత కోణాల్లో కనిపించే పాత్రలో నటిస్తున్నారు. అంతే కాదు విక్రమ్ సరసన తొలిసారిగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్‌గా నిత్యామీనన్ కూడ నటిస్తోంది. నాజర్, తంబిరామయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్‌శంకర్ డెరెక్ట్ చేస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పులి చిత్ర నిర్మాత శిబు తమీన్ తెరకెక్కిస్తున్నాడు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం భారీగా ఆఫర్లు వస్తున్నాయని నిర్మాత చెప్పారు. తెలుగులో ఈ సినిమా రైట్స్ ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు అందరూ. ఈసినిమాకి ఇంకా తెలుగు టైటిల్ ఖరారా కాలేదు. తెలుగులో విక్రమ్ కి మంచి మార్కెట్ ఉండటంతో ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమాని జూలై మొదటివారంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
- మూర్తి   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vikram hero  chiyaan vikram  vikram irumugan  vikram movie  vikram upcoming  nayanatara  nithya menon  

Other Articles