hansika opening new youtube channel for her fans

Hansika opening new youtube channel for her fans

hansika hot, hansika beauty, hansika fans, hansika youtube, hansika next plans, hansika movies, hansika hot, hansika romance, hansika upcoming

hansika opening new youtube channel for her fans. and she decided to intaract with regularly for her fans in youtube. she will update in shooting news, and her personal feelings

అబ్బా....గుండెలు పిండేసింది..!

Posted: 06/15/2016 11:17 AM IST
Hansika opening new youtube channel for her fans

ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో హన్సిక అంటే పడిచచ్చే ఫ్యాన్స్ కి కొదవేలేదు. కోలీవుడ్ లో అయితే, వెండితెరపై అలా కనిపిస్తే చాలు నీరాజనాలు పట్టేస్తున్నారు. ఖుష్బూ తర్వాత మళ్లీ కోలీవుడ్ లో హన్సికకే గుడికట్టారు అంటే ఆమె అందానికి ఎంత పిచ్చెక్కిపోయారో చెప్పొచ్చు.

ఇప్పుడు అదే ఉద్దేశ్యంతో అమ్మడు ఫ్యాన్స్ గుండెలు పిండేందుకు రెడీ అయిపోతోంది. కుర్రకారుకి మరింత కిక్ ఇచ్చేలా ప్లాన్స్ వేస్తోంది. అభిమాన తారలను పలకరించాలంటే, లేదా వాళ్ల గురించి తెలుసుకోవాలంటే ఫ్యాన్స్‌కు ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియా. ఫేస్‌బుక్, ట్విట్టర్లలో తమకు నచ్చిన తారలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. హన్సికతో అలా టచ్‌లో ఉండే అభిమానులు ఇప్పటికే చాలామంది ఉన్నారు.
ఇప్పుడు తన ఫాలోయర్స్‌కి ఓ మంచి గిప్ట్‌ ఇవ్వాలనుకుంటోంది.

తన మనసులోని మాటలను స్వయంగా చెబితే అభిమానులు ఇంకా ఆనందపడతారన్నది హన్సిక ఆలోచన. అందుకు యూట్యూబ్ ఛానల్ బెస్ట్ అనుకుంటోందట. దీని గురించి హన్సిక యూట్యూబ్ యాజమాన్యంతో కూడా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

హన్సిక మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే నేను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యాక్టివ్‌గా ఉన్నాను. నా కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలు, వాటి షూటింగ్ వీడియోలు, ఇంకా ఆసక్తికరమైన విశేషాలను కూడా పంచుకోవాలనుకుంటున్నాను. యూట్యూబ్ అయితే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు. దీనిని బట్టి చూస్తే త్వరలో హన్సిక యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తుంది. ఇక కుర్రాళ్లకు పండగే పండగ.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika  hansika actress  hansika motwani  hansika very hot  hansika youtube  

Other Articles