tamannah ready to learn any thing for movies

Tamannah ready to learn any thing for movies

tamannah, tollywood milky beauty, tollywood beauty, tamannah next, tamannah bahubali, avanthika bahubali, tamannah charechtor, tamannah abhinetri

tamannah ready to learn anything for movies: tollywood milky beauty tamannah saying she is ready to learn anything for her role. now she is learning horse riding in bahubali shooting.

అదంటే నాకు సరదా...!

Posted: 06/14/2016 11:19 AM IST
Tamannah ready to learn any thing for movies

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఎదైనా నేర్చుకునేందుకు సిద్ధంగా ఉందట.  ప్రస్తుతం ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’, ‘అభినేత్రి’ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ‘బాహుబలి’ సినిమా కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకొంటోంది. తాజాగా తన గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు చెప్పింది.

సినిమాల కోసం కొత్త విషయాల్ని నేర్చుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంటుందా ? అని అడిగితే ‘అలా అస్సలు అనుకోను. నేర్చుకోవడం నాకో సరదా వ్యాపకం’ అంటోంది.


భవిష్యత్తులో ఉపయోగపడుతుందా లేదా అని చూడకుండా కొత్త విషయాల్ని నేర్చుకోవడం మొదట్నుంచీ నాకున్న ఓ అలవాటు. అది సినిమాకి అవసరమంటే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అందుకోసం ఎంతైనా కష్టపడతా. అయితే నేర్చుకొన్న విద్యని ఎప్పుడో ఒకసారి బయట పెట్టాలన్న ఆసక్తి మనసులో ఉంటుంది.

నేను అనుకొన్నట్టుగానే అది ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక సినిమాకి ఉపయోగపడుతుంది. ఫ్యాషన్‌కి సంబంధించి నేను నేర్చుకొన్నది నా సినీ ప్రయాణానికి ఎంతో పనికొచ్చిందని చెప్పింది.


ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్ కోసం ఏదైనా నేర్చుకునేందుకు రెడీ గా ఉన్నా అంటోంది అమ్మడు.
అభినేత్రి సినిమాలో చీరకట్టుతో ఆకట్టుకుంటున్న తమ్ము. పెళ్లైన తర్వాత కూడ నటిస్తానంటోంది.
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamannah  tammu  tammu tollywood  tamannah hot  tamannah tollywood  

Other Articles