ఆరోజే ‘రోజులు మారాయి’ పాటల సందడి | Rojulu Marayi audio release date

Rojulu marayi audio release date

Rojulu Marayi audio release date, Rojulu Marayi movie news, Rojulu Marayi movie stills, Rojulu Marayi movie posters, Rojulu Marayi movie updates, Tejaswi madivada stills, Tejaswi madivada movies, Tejaswi madivada

Rojulu Marayi audio release date: Tejaswi madivada, Krithika, parvateesham, chetan acts in lead roles.

ఆరోజే ‘రోజులు మారాయి’ పాటల సందడి

Posted: 06/06/2016 10:41 AM IST
Rojulu marayi audio release date

నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా, ద‌ర్శకుడు మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా... మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ స‌హ‌-నిర్మాణంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రోజులు మారాయి’. జి.శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నఈ చిత్రంతో ముర‌ళీ కృష్ణ ముడిదాని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది.

చేత‌న్‌ మద్దినేని, పార్వతీశ‌మ్‌, కృతిక‌, తేజ‌స్వి ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్నారు. రోజులు మారాయి చిత్రం ఫస్ట్ లుక్ కి అనూహ్యమైన స్పంద‌న రావ‌టంతో ట్రేడ్ లో ఈ చిత్రానికి క్రేజ్ వ‌చ్చింది. ఈరోజుల్లో, బ‌స్టాప్‌, ప్రేమ‌క‌థాచిత్రమ్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన జె.బి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ఆడియోని జూన్ 11న ప్రముఖ సినీ పెద్దల స‌మ‌క్షంలో విడుద‌ల చేయనున్నారు. పోస్ట్‌ ప్రోడ‌క్షన్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై 7న విడ‌ుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... మంచి కథల్ని, మంచి చిత్రాల్ని నిర్మించ‌టంలో నేను ఎప్పూడు ముందుంటాను, అందులో భాగంగానే రోజులు మారాయి చిత్ర నిర్మాణంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేష‌న్స్ భాగ‌మైంది. నిర్మాతల, హీరోల దర్శకుడిగా దూసుకెళ్తున్న మారుతి కథ, స్క్రీన్ ప్లే అందించారు. జి.శ్రీనివాస రావు నిర్మాత.మురళీ కృష్ణ ముడిదాని దర్శకుడు. ఫ‌స్ట్ లుక్ కి చాలా క్రేజ్ వ‌చ్చింది. ముఖ్యంగా బిజినెస్ ట్రేడ్ లో క్రేజ్ రావ‌టం విశేషం. మారుతి క‌థలు ముఖ్యంగా యూత్ ని ఆక‌ట్టుకుంటాయి. యూత్ తో పాటు ఈ చిత్రం ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాను. మంచి యూత్ ట్యూన్స్ తో రింగ్ ట్రింగ్ అంటూ కుర్రకారు మొబైల్స్ లో రింగ్ టోన్ గా మారిన జె.బి అందించిన ఆడియో ని జూన్ 11న విడ‌ుద‌ల చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై 7న విడుద‌ల చేయ‌నున్నాము అని అన్నారు.

చేత‌న్ మ‌ద్దినేని, పార్వతీశం, కృతిక‌, తేజ‌శ్వి, ఆలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, రాజార‌వీంద్ర‌,వాసు ఇంటూరి, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, శ‌శాంక్‌, రావిప‌ల్లి రాంబాబు, ఏలూరు శ్రీను, మ‌ధుసుద‌న‌రావు,హ‌ర్ష‌, సంధ్యజ‌న‌క్ త‌దిత‌రులు నటిస్తున్నారు. నిర్మాణ సార‌ధ్యం- గుడ్‌సినిమా గ్రూప్‌; స‌హ‌నిర్మాణం-శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియోష‌న్స్‌; క‌థ‌,స్క్రీన్‌ప్లే- మారుతి; స‌మ‌ర్పణ‌- దిల్ రాజు; సంగీతం- జె.బి; మాట‌లు- ర‌వి నంబూరి; ద‌ర్శక‌త్వం- ముర‌ళి కృష్ణ ముడిదాని.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Priyanka arul mohan to star alongside dhanush in captain miller

  స్థార్ హీరోతో రోమాన్స్ కు సై అంటున్న నాని హీరోయిన్

  Sep 21 | ‘గ్యాంగ్‌లీడ‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. మొద‌టి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ‘డాక్ట‌ర్’, ‘డాన్‌’, ‘ఈటీ’ వంటి త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌తో మ‌రింత చేరువైంది.... Read more

 • Comedian raju srivastava passes away at 58 weeks after being on ventilator

  ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

  Sep 21 | ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాత్స‌వ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 58 ఏళ్లు. ఆగ‌స్టు 10న ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడి ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. జిమ్... Read more

 • Harsh varrdhan kapoor s abhinav bindra biopic to finally go on floors

  అభినవ్ బింద్ర బయోపిక్ లో హర్షవర్థన్ కపూర్

  Sep 16 | స్పోర్స్ ప‌ర్స‌నాలిటీస్ జీవిత‌క‌థ‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రావ‌డం కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో క్రీడాకారుల జీవితాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ జాబితాలో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విన్న‌ర్ (2018-బీజింగ్)... Read more

 • Big announcement for karthi s fans sardar teaser and first single out

  కార్తీ స్ట‌న్నింగ్ లుక్‌తో ‘సర్థార్’ కొత్త అప్‌డేట్

  Sep 16 | కూల్ యాక్టింగ్‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు కోలీవుడ్ న‌టుడు కార్తీ. ఈ హీరో ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌ణిర‌త్నం పాన్ఇండియా ప్రాజెక్టు పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 సెప్టెంబ‌ర్... Read more

 • Yash and ram charan to team up for director narthan next movie

  రాంచరణ్, యష్ లతో నార్త‌న్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం..?

  Sep 16 | ‘కేజీఎఫ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ య‌ష్‌. కేజీఎఫ్‌తో క‌న్న‌డ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉందా అంటూ ఇన్నాళ్లూ విస్మయం వ్యక్తం చేసినవారికి శాండిల్ వుడ్... Read more

Today on Telugu Wishesh