ఆమెతో ‘24’ దర్శకుడి నిశ్చితార్థం | Vikram K Kumar engaged to Sreenidhi

Vikram k kumar engaged to sreenidhi

Vikram K Kumar engaged, Vikram K Kumar engagement, Vikram K Kumar with sreenidhi, Vikram K Kumar love story, Vikram K Kumar movies, Vikram K Kumar marriage, Vikram K Kumar wedding news

Vikram K Kumar engaged to Sreenidhi: Tollywood director Vikram K Kumar engaged to Sound Engineer Sreenidhi.

ఆమెతో ‘24’ దర్శకుడి నిశ్చితార్థం

Posted: 06/06/2016 11:50 AM IST
Vikram k kumar engaged to sreenidhi

‘ఇష్క్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ప్రేమలోని కొత్త ఫీలింగ్ ను పరిచయం చేసిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘24’ సినిమా తెలుగు, తమిళం భాషలలో విడుదలై ఘన విజయం సాధించింది.

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రెహమాన్ దగ్గర సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీనిధిని విక్రమ్ కుమార్ వివాహం చేసుకోనున్నాడు. నిన్న ఉదయం శ్రీనిధితో విక్రమ్ కుమార్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

సెప్టెంబర్ లో విక్రమ్ కుమార్ -శ్రీనిధిల వివాహం జరుగనున్నట్లు తెలిసింది. త్వరలోనే విక్రమ్ కుమార్ తన పెళ్లి తేదిని అధికారికంగా ప్రకటించనున్నాడు. దర్శకుడు తెలుగు, తమిళంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న విక్రమ్ కుమార్ కు ప్రస్తుతం మంచి మార్కెట్ వుంది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram K Kumar  Engagement  Sreenidhi  

Other Articles