సుధీర్ ను నడిరోడ్డుపై ఏకిపారేసిన జనాలు | Vulgar comments on Sudigali Sudheer

Vulgar comments on sudigali sudheer

Sudigali Sudheer fighting, Sudigali Sudheer road issue, Sudigali Sudheer affairs, Sudigali Sudheer love affair, Sudigali Sudheer stills, Sudigali Sudheer videos

Vulgar comments on Sudigali Sudheer: Tollywood Jabardast comedian Sudigali Sudheer fight with people.

సుధీర్ ను నడిరోడ్డుపై ఏకిపారేసిన జనాలు

Posted: 06/04/2016 04:24 PM IST
Vulgar comments on sudigali sudheer

‘జబర్ధస్త్’ ఫేం సుడిగాలి సుధీర్ తను చేసే కామెడీ స్కిట్స్ కంటే ఎక్కువ వివాదాలతోనే పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే. తను చేసే స్కిట్స్ తో కామెడీ లేకపోవడం... యాంకర్ రష్మీతో తెగ రొమాన్స్ చేస్తున్నాడంటూ వార్తలు రావడం.. సుధీర్ ఎప్పుడూ ఇలాంటి వివాదాల్లో నిలవడం సర్వసాధరణం అయిపోయింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎలా వున్నా కూడా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తుంటారు.

కానీ నిజజీవితంలో కాస్త ఒక్క మాట అన్నాకూడా జనాలు మాత్రం ఊరుకోరు. ప్రస్తుతం సుధీర్ కు అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. నిన్న రాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డుపై తన కారును ఢీ కొట్టారంటూ హాస్పిటల్ వెళ్తున్న వారిపై వాగ్వివాదానికి దిగాడు సుధీర్. ఆ సమయంలో ఈ తతంగాన్ని ఓ వ్యక్తి తన వీడియోలో చిత్రీకరిస్తుండగా.. అతనితో సుధీర్ గొడవకు దిగాడు.

Click here for Video

కానీ ఆ వీడియో తీసే వ్యక్తి మాత్రం తాను మీడియా వ్యక్తినని చెప్పుకొచ్చాడు. అయితే అంతకుముందే వీడియో తీయడం ఆపండి అంటూ బెదిరించే ప్రయత్నం చేసాడు సుధీర్. దీంతో సదరు వీడియో తీసే వ్యక్తికి ఎక్కడో కాలి.. సుధీర్ పై తన మాటలతో ఎదురుదాడి చేసాడు. వీరి మాటల దాడితో అక్కడ జనాలంతా చూసి షాకయ్యారు. చివరకు జనాలకోసం తాను సైలెంట్ గా వున్నానని.. లేకపోతే తననేం పీకలేరంటూ కామెంట్లు చేసాడు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudigali Sudheer  Love Story  Rashmi  

Other Articles