Samantha angry on that comment

Samantha angry on that comment

Samantha angry on that comment, Samantha angry, Samantha interviews, Samantha movies, Samantha stills, Samantha

Samantha angry on that comment: Samantha latest film A Aa. Trivikram director. Nithin, samantha, anupama paramesharan acts in lead roles.

ఆ మాటంటే చెప్పుతో కొడతారు...!

Posted: 06/03/2016 05:25 PM IST
Samantha angry on that comment

చెన్నై బ్యూటీ సమంత మళ్ళీ వార్తల్లోకి వచ్చేస్తోంది. అదెలాగంటే.. ఓవర్సీస్‌లో ‘బ్రహ్మోత్సవం’ మిలియన్ డాలర్లకి చేరింది.
ఈ ఫిల్మ్ తో కలిపి ఈమె నటించిన 9 సినిమాలు మిలియన్ మార్క్ ని తాకాయి. రేపోమాపో ‘అ..ఆ’ కూడా ఆ క్లబ్‌లోకి ఎంటర్ కానుందట.

మొత్తం ‘అ..ఆ’ కలిపితే మొత్తం 10 సినిమాలు అవుతాయని, ఆ లెక్కన ‘ఓవర్సీస్ క్వీన్’ అని పిలిస్తే ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న సమంత ముందు ఉంచితే.. ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా వెంటనే రిప్లై ఇచ్చేసింది. ఆ మాట అంటే నన్ను చెప్పుతో కొడతారంటూ సమాధానం ఇచ్చేసింది.
తన వల్ల సినిమాలు ఆడవని, టోటల్ టీమ్ సహకారంవల్లేనంటూ చెప్పేసింది.
‘అ.. ఆ’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసిందామె. ఇప్పుడు సమంత అన్న మాటలు హాట్ టాపిక్ గా మారాయి.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Nithin  Trivikram  A Aa Movie  Brahmotsavam  

Other Articles