మలయాళంలో ‘సరైనోడు’ పరిస్థితి ఏంటంటే? | Yodhavu Movie Review and Talk

Yodhavu movie review and talk

Yodhavu Movie Review, Yodhavu Movie Talk, Yodhavu Movie updates, Yodhavu Movie stills, Yodhavu Movie posters, Yodhavu Movie Responce, Yodhavu Movie theaters list, Sarrainodu collections, Mallu Arjun

Yodhavu Movie Review and Talk: Yodhavu - The Warrior is the Malayalam version of Telugu film action-drama Sarrainodu.

మలయాళంలో ‘సరైనోడు’ పరిస్థితి ఏంటంటే?

Posted: 05/28/2016 11:14 AM IST
Yodhavu movie review and talk

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మలయాళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. మల్లు అర్జున్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవలే బన్నీ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యిన విషయం తెలిసిందే.

ఈ సినిమా కమర్షియల్ స్టైలిష్ మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మలయాళంలో ‘యోధవు’ పేరుతో విడుదల చేసారు. ‘యోధవు’ చిత్రం నిన్న మలయాళం భాషలో అత్యధిక థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

బన్నీ నటనకు మల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. ఇదే టాక్ కొనసాగి, వచ్చే వారం వరకు పెద్ద హీరోల సినిమాలేవి కూడా విడుదల కాకుంటే ‘యోధవు’ సినిమా కలెక్షన్ల మోత మోగించడం ఖాయమని సినీవర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yodhavu  Allu Arjun  Sarrainodu  

Other Articles

Today on Telugu Wishesh