పచ్చిబూతులు మాట్లాడుతున్న కుర్ర హీరోయిన్ | Ladies Room Trailer

Ladies room trailer

Ladies Room Trailer, Shreya Dhanwanthary in Ladies Room, Shreya Dhanwanthary vulgar comments, Shreya Dhanwanthary hot stills, Shreya Dhanwanthary videos, Shreya Dhanwanthary hot videos, Shreya Dhanwanthary stills

Ladies Room Trailer: Starring: Saba Azad, Shreya Dhanwanthary. It is a show about modern young ‘girl bros’ struggling to grow up even as they grow old. These girls are mad, bad and completely unapologetic about it!

పచ్చిబూతులు మాట్లాడుతున్న కుర్ర హీరోయిన్

Posted: 05/28/2016 09:37 AM IST
Ladies room trailer

మొన్నటివరకు చాలా మంచి అమ్మాయి అనుకున్న ఓ కుర్ర హీరోయిన్ ఇపుడు ఏకంగా బూతులు మాట్లాడేస్తుంది. సెన్సార్ వాళ్లు కూడా బీప్ సౌండ్ వేసే ఆ బూతులను ఈ అమ్మడు మాత్రం చాలా సెక్సీగా, హాట్ గా మాట్లాడేస్తుంది. ఇంతకీ ఆ కుర్ర హీరోయిన్ ఎవరో తెలుసా?

తెలుగులో సందీప్ కిషన్ నటించిన ‘స్నేహగీతం’ సినిమా అందరికి గుర్తే వుంది కదా! అందులో హీరోయిన్ గా నటించిన శ్రేయ ధన్వంతరికి మంచి పేరొచ్చింది. నటిగా మంచి ప్రశంసలను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చాలా సింపుల్ గా, సాంప్రదాయబద్ధమైన లుక్స్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘జోష్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. అలాంటి ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ముంబై చెక్కేసింది.

సీన్ కట్ చేస్తే... తాజాగా ఈ అమ్మడు ‘లేడిస్ రూమ్’ అనే హిందీ వెబ్ సీరిస్ లో కనిపించింది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ ట్రైలర్ చూసినవాళ్లు షాక్ అవుతున్నారు. శ్రేయ ధన్వంతరీ ఇలాంటి పచ్చి బూతులు మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఈనెల 31న పూర్తి వీడియోను విడుదల చేయనున్నారు. మరి ట్రైలర్లోనే ఇంత బూతులు వుంటే.. ఇక పూర్తి వీడియోలో ఎలాంటి మసాలా డైలాగులు వుంటాయో... ఎలాంటి అందాల విందులు వుంటాయో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shreya Dhanwanthary  Ladies Room  Hot Videos  

Other Articles