పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ కమిటీ! | Anti Pawan Kalyan fans formerd as group

Anti pawan kalyan fans formerd as group

Pawan Kalyan, Power Star, Pawan Kalyan Fans, Pawan Kalyan Mania, pawan Kalyan fans commiitte, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్

Pawan kalyan fans formed as Anti Pawan Kalyan group to stop slogans in functions on Pawan kalyan name.

పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ కమిటీ!

Posted: 05/24/2016 10:12 AM IST
Anti pawan kalyan fans formerd as group

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే టాలీవుడ్ లో క్రేజ్ కు కొదవలేని ఓ స్టార్ హీరో అని అందరికి తెలుసు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ వేరే ఏ హీరోకు కూడా లేదని అందరికి తెలుసు. అయితే తాజాగా ఆయనకు వ్యతిరేకంగా ఓ కమిటీగా ఫాం అయ్యారని.. వాళ్లు పవన్ కళ్యాణ్ కు యాంటీగా వర్క్ చేస్తారని తెలుస్తోంది. అదేంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు.. పవన్ ను వ్యతిరేకించడం ఏంటీ అనుకుంటున్నారా..? దానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా పవన్..పవర్ స్టార్ అని చాలా ఫంక్షన్ లలో గోల చేయడం కూడా ఓ కారణం.

మెగా ఫ్యామిలీకి చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొన్నీమధ్యన పవన్ కళ్యాణ్ అంటూ గొడవ చేసే వారికి గట్టిగా తీసుకున్నారు. వేరే వాళ్ల ఫంక్షన్ లో కూడా పవర్ స్టార్ అంటూ అరవడం ఏంటి అని మండిపడ్డారు. అయితే దీనిపై పవన్ అభిమానులు చర్యలకు దిగారు. ఏ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ అని... పవర్ స్టార్ అని అరిస్తే వెంటనే యాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగుతారు. వాళ్లు గోల చెయ్యకుండా అడ్డుకుంటారు అని తెలిసింది. మొత్తానికి అల్లు అర్జున్ తీసుకున్న క్లాస్ బాగా వర్కవుట్ అయింది అని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles