నాది ఎందుకు పిసికావ్..? రష్మి | Why you pisking mine

Why you pisking mine

Ali, Rashmi, Ali tho Jaaliga, Rashmi Gautham, అలీ, రష్మి, రష్మి గౌతమ్

Achor Rashmi Gautham spoke some vulgaur wrods in Ali tho Jaaliga Programmee. Ali shocked with Rashmi words.

నాది ఎందుకు పిసికావ్..? రష్మి

Posted: 05/24/2016 10:56 AM IST
Why you pisking mine

తెలుగు యాంకర్లు ఎంత బాగా తెలుగు మాట్లాడతారో అందరికి తెలుసు. తెలుగును ఎన్ని రకాలుగా కూనీ చెయ్యాలో అంత కన్నా ఎక్కవ రకాలుగానే చంపేస్తుంటారు మన యాంకర్లు. భాష మీద పట్టులేని చాలా మంది తెలుగు యాంకర్లు మారి.. బూతులు మాట్లాడేస్తున్నారు. కనీసం వారు ఏం మాట్లాడుతున్నారో అని కూడా తెలియని పరిస్థితి. తాజాగా కమెడీయన్ అలీతో జాలీగా అనే కార్యక్రమానికి రష్మి గౌతమ్ హాజరైంది. ఆమె మాట్లాడిన మాటలు విన్న అలీ.. ముందు షాక్ తిన్నాడు.. తర్వాత ఆమెకు తిరిగి కౌంటర్ వేశాడు.

తెలుగు యాంకర్ స్థాయి నుండి యాక్టర్ స్థాయికి ఎదుగుతోంది రష్మి. ప్రస్తుతం కొన్ని సినిమాలు కూడా చేస్తోంది ఈ అమ్మడు. అలీతో జాలీగా అనే షోలో పాల్గొన్న రష్మి తెలియకుండా బూతు మాట్లాడేసింది. ఈ ప్రోగ్రామ్‌లో తన బెల్ ఎందుకు ప్రెస్ చేస్తున్నావ్ అనడాన్ని రష్మీ మరోలా.. నాది ఎందుకు పిసుకుతున్నావ్? 'వై యు పిస్కింగ్ మైన్' అని అర్థం తెలియకుండా.. మాట్లాడేసింది. అసలే బూతు డైలాగులతో ఆడియో కార్యక్రమాల్లో రెచ్చిపోయే అలీకి రష్మీ లాంగ్వేజ్ తెలియక అన్న మాట విని మైండ్ బ్లాంక్ అయ్యింది. అయినా మన వాళ్లకు తెలుగు మాట్లాడటానికి కూడా రాదు కానీ తెలుగు యాంకర్లులా ఎలా చలామణిఅవుతున్నారో అందరికి తెలుసు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles