కొడుకు కోసం కోటిన్నర | One and Half crore for son

One and half crore for son

Rakul Preet Singh, Rakul, Bellamkonda Srinivas, Bellamkonda Srinivas, Bellamkonda productions, Boyapati Srinivas, బెల్లంకొండ, బోయపాటి శ్రీను, రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preeet Singh got fancy amount from a famous producer. She has to act with producer son.

కొడుకు కోసం కోటిన్నర

Posted: 05/23/2016 03:48 PM IST
One and half crore for son

తాజాగా ఓ హాట్ న్యూస్ టాలీవుడ్లో స్పీడ్గా ట్రెండ్ అవుతోంది. అదేమిటంటే.. ఓ స్టార్ హీరోయిన్ కు అద్భుతమైన ఆఫర్ వచ్చిందట. ఆ ఆఫర్ గురించి విన్న వాళ్లంతా షాక్ తింటున్నారట. అయ్య బాబోయ్ ఆ హీరోయిన్ కు అంత డిమాండ్ లేకపోయినా.. అంత రెమ్యునరేషన్ ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? రకుల్ప్రీత్ సింగ్. అవును ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ రకుల్ కు వచ్చిన బంపర్ ఆఫర్ ఇది. ఆ ఆపర్ ఇచ్చింది ఎవరో తెలిస్తే షాక్ తింటారు.

ఒకప్పుడు మంచి నిర్మాతగా పేరుతెచ్చుకున్న బెల్లంకొండ సురేష్. అవును తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ కోసం తాజాగా రకుల్ కు ఏకంగా కోటిన్నర ఆఫర్ చేశాడట. స్పీడున్నోడుతో మంచి స్పీడ్ మీదున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను తీసుకోగా.. అందుకు ఏకంగా కోటిన్నర ఫ్యాన్సీ అమౌంట్ ను బెల్లంకొండ సురేష్ ఆఫర్ చేశాడట. దాంతో రకుల్ వెంటనే ఓకే చెప్పేసిందట. మరి ఇంత భారీ ఖర్చుతో చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh