ఆ కిస్ ఎందుకు చేశానంటే.. | We know before liplock

We know before liplock

Kajal, Kajal Agarwal, Randeep Huda, Kajal kiss, Kajala Agarwal liplock, Kajal Kissing scene, Kajal with randeep huda, కాజల్, కాజల్ అగర్వాల్, కాజల్ కిస్

Kajal Agarwal clear the rumours about her liplock in new bollywood cinema. She said that she and Hero Dandeep Huda know about that liplock.

ఆ కిస్ ఎందుకు చేశానంటే..

Posted: 05/23/2016 01:20 PM IST
We know before liplock

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ ఫోటోతో సోషల్ మీడియాలో విపరీతమై పాపులారిటీని సంపాదించింది. ఇంతకీ ఏంటీ ఆ ఫోటో స్పెషాల్టీ అనుకుంటున్నారా..? మన తెలుగు సినిమాల్లో ఎంతో డీసెంట్ గా కనిపించే కాజల్ అగర్వాల్ ఓ హిందీ సినిమాలో మాత్రం లప్ లాక్ చేసిన ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. అయితే దీని మీద పెద్ద దుమారమే రేగింది. కాజల్ అనుమతిలేకుండానే హీరో రణ్ దీప్ హుడా ఆమెకు లిప్ లాక్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే దీని మీద అమ్మడు సమాధానమిచ్చింది. కాజల్ అగర్వాల్ ఏమనింది అంటే..

ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ తన ముద్దు మీద క్లారిటీ ఇచ్చింది. తనకు తెలియకుండా కిస్ చేసినట్లు వస్తున్న వార్తలు అబద్దాలని అమ్మడు తేల్చింది. తనకు తెలిసి.. ఇద్దరం అనుకునే ఆ కిస్ చేసినట్లు తెలిపింది. అయితే సినిమాలో ఆ కిస్ కు చాలా ప్రాధాన్యత ఉన్న నేపధ్యంలోనే అలా లిప్ లాక్ సీన్ చేసినట్లు ఆమె వెల్లడించింది. మొత్తానికి మొన్నటి వరకు వచ్చినవన్నీరూమర్లే అని కొట్టిపారేసింది. సినిమాలో కథ డిమాండ్ చేసింది కాబట్టే ఇలా చేశానని.. ఇవన్నీ ఓ ఆర్టిస్టుకు మామూలే అని కూడా అంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles