అమ్మాయి లవ్ లో వరుణ్ తేజ్ | Varun Tej in love

Varun tej in love

Varun Tej, Varun Tej love, Varuj Tej Love Story, Varun's Love, Mage Prince, వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ లవ్

Mega Prince Varun Tej fall in love. He fall in love with atelangana girl in Shekar Kammula cinema.

అమ్మాయి లవ్ లో వరుణ్ తేజ్

Posted: 05/21/2016 01:20 PM IST
Varun tej in love

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా లవ్ లో పడ్డట్లు తెలుస్తోంది. అది కూడా ఓ తెలంగాణ అమ్మాయితో లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయితో లవ్ లో ఉన్న వరుణ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా నాగబాబు కూడా వరుణ్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడని తెలిసింది. అదేంటి వరుణ్ లవ్ లో ఉండటం.. నాగబాబు కూడా నమ్మకంగా ఉండటం ఏంటా అనుకుంటున్నారా..? వరుణ్ తేజ్ లవ్ గురించి తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

ఒక్కో సినిమాకు తనలోని నటుడిని బయటకు తీసుకువస్తున్న వరుణ్ తేజ్ తాజాగా శేఖర్ కమ్ములతో ఓ సినిమా కమిట్ అయ్యాడని సమాచారం. అందులో వరుణ్ ఓ అమెరికా అబ్బాయి క్యారెక్టర్ లో నటిస్తుండగా.. ఓ తెలంగాణ అమ్మాయి లవ్ లో అతడు పడినట్లు స్టోరీ ఉందట. శేఖర్ కమ్ముల కాస్త గ్యాప్ తర్వాత తీస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శేఖర్ కమ్ముల తీసే బ్యూటిఫుల్ స్టైల్లోనే ఈ సినిమా కూడా వస్తుందని నాగబాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles