మంచి అండర్ వేర్ ఖచ్చితం! | Samantha Tweets on Underwear

Samantha tweets on underwear

Samantha Tweets on Underwear, Samantha talks about Underwear, Samantha Underwear, Samantha Tweets, Samantha latest news, Samantha movies, Samantha hot news, Samantha gossips, Samantha

Samantha Tweets on Underwear: South actress Samantha chit chat with social media fans. samantha tweets about her underwear.

మంచి అండర్ వేర్ ఖచ్చితం!

Posted: 05/14/2016 10:36 AM IST
Samantha tweets on underwear

ప్రస్తుతం తెలుగు, తమిళం భాషలలో వరుసగా సినిమాలు చేసుకుంటూ, బిజీ హీరోయిన్ గా మారిపోయిన సమంత... సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ వుంటుందనే విషయం తెలిసిందే. తన సినిమాల గురించి తక్కువగా... మిగతా విషయాల్లో ఎక్కువగా స్పందిస్తూ.. పలు వివాదాల్లో కూడా ఇరుక్కుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా అభిమానులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టింది. సోషల్ మీడియా ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు విచిత్రమైన సమాధానాలు చెప్పి, మరోసారి అందరికి షాక్ ఇచ్చింది. ఇందులో ఓ అభిమాని...‘ప్రయాణించేటప్పుడు మీరు ఏ మూడు వస్తువులను మర్చిపోవడానికి కూడా ధైర్యం చేయరు’ అనే అడిగాడు.

ఇందుకు సమంత షాకింగ్ సమాధానం ఇచ్చింది. సమంత సమాధానమిస్తూ... ‘మై స్కిన్ కేర్ రెజీమ్, మెడికేషన్ మరియు మంచి అండర్ వేర్’ అంటూ సమాధానమిచ్చింది. సమంత జవాబుకు ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు. ఈ అమ్మడు తాగేసి సమాధానాలిస్తుందా ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం చేసారు జనాలు.

పైగా ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఇలా అండర్ వేర్ గురించి పబ్లిక్ గా కామెంట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై సమంత ఎలాంటి క్లారిటీ ఇవ్వనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Tweets  Brahmotsavam  

Other Articles