ఆ యువకుడితో రమ్యకృష్ణ ఎఫైర్? | Ramya Krishna affair with him

Ramya krishna affair with him

Ramya Krishna affair with him, Ramya Krishna Latest Gossips, Ramya Krishna movies, Ramya Krishna serials, Ramya Krishna stills, Ramya Krishna movie updates, Ramya Krishna Baahubali, Ramya Krishna hot stills, Ramya Krishna stills

Ramya Krishna affair with him: South actress Ramya Krishna upcoming malayalam film updates, details, stills, news, Gossips, gallery.

ఆ యువకుడితో రమ్యకృష్ణ ఎఫైర్?

Posted: 05/14/2016 11:31 AM IST
Ramya krishna affair with him

‘బాహుబలి’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలతో మరోసారి తన సత్తా ఏంటో చూపించిన ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ... ఈ సినిమాల తర్వాత మళ్లీ బిజీ నటిగా మారిపోయింది. ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న గ్లామర్ బ్యూటీ రమ్యకృష్ణ... ఆ తర్వాత ‘సొగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో తన అందమైన హవాభావాలు, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో కట్టిపడేసింది.

ఈ రెండు సినిమాలు రమ్యకృష్ణకు కొత్త ఇన్నింగ్స్ గా బాగానే ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం తమిళంలో ఓ సీరియల్ లో నటిస్తుంది. అలాగే ఈ రెండు సినిమాల తర్వాత వరుసగా తెలుగు, తమిళం, మలయాళం సినీ ఇండస్ట్రీల నుంచి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. మూడు భాషల సినిమాలతో రమ్యకృష్ణ బిజీగా మారిపోయింది.

ఇప్పటివరకు అత్తమ్మ, అమ్మ వంటి పాత్రలలో నటించిన రమ్యకృష్ణ ఇటీవలే ‘అప్పవుమ్ వింజుమ్’ అనే మలయాళం సినిమాలో నటించింది. ఇందులో రమ్యకృష్ణ ఓ మిడిల్ ఏజ్ ఆంటీ పాత్రలో కనిపించింది. ఇందులో ఓ యువకుడితో రొమాన్స్ చేసే సన్నివేశాలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా మరోసారి రమ్యకృష్ణ ఇలాంటి పాత్రలో కనిపించనుందని సమాచారం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకు వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramya Krishna  Affair  Hot stills  

Other Articles