ఈ పిల్ల బాగా ముదిరిపోయింది! | Selena Gomez wants bad boys

Selena gomez wants bad boys

Selena Gomez wants bad boys, Selena Gomez hot stills, Selena Gomez latest stills, Selena Gomez songs, Selena Gomez stills, Selena Gomez news, Selena Gomez gossips, Selena Gomez

Selena Gomez wants bad boys: Singer Selena Gomez says she has a "weakness" for bad boys when it comes to dating."I have a weakness for bad guys. Bad boys.

ఈ పిల్ల బాగా ముదిరిపోయింది!

Posted: 05/14/2016 09:43 AM IST
Selena gomez wants bad boys

హాలీవుడ్ యంగ్ హీరోయిన్, సింగర్ సెలెనా గోమెజ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడు గతంలో జస్టిన్ బీబర్ తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే ఇప్పటివరకు తాను చాలా మంది బ్యాడ్ బాయ్స్ తోనే డేటింగ్ చేసానని చెబుతోంది.

పైగా తాను బ్యాడ్ బాయ్స్ తోనే డేటింగ్ చేయడానికి ఇష్టపడతానని, గతంలో కూడా అలాంటివారితోనే డేటింగ్ చేసానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే సెలెనా గోమెజ్ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసిందని అందరూ చర్చించుకుంటున్నారు. జస్టిన్ బీబర్ ను ఉద్దేశించే ఇలా వ్యాఖ్యలు చేసిందా అని అనుమానాలు మొదలయ్యాయి.

ఈ అమ్మడు చెప్పిన ఈ వ్యాఖ్యలకు అక్కడి బ్యాడ్ బాయ్స్ అంతా కూడా సెలెనా గోమెజ్ ను బుట్టలో పడెసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక జస్టీన్ బీబర్ తన మాజీ ప్రేయసి సెలెనా గోమెజ్ గురించి మర్చిపోయి కొత్త గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. సెలెనా గోమెజ్ మాత్రం బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ లో బిజీగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Selena Gomez  Dating  Love  Stills  

Other Articles