అతనికోసం ఆ పనికి రగిలిపోతున్న భామలు | Prachi Desai waiting for that moment

Prachi desai waiting for that moment

Prachi Desai waiting for that moment, Prachi Desai latest news, Prachi Desai dating, Prachi Desai love story, Prachi Desai news, Prachi Desai hot stills, Prachi Desai stills

Prachi Desai waiting for that moment: Bollywood hot actress Prachi Desai latest film Azhar. This film released today.

అతనికోసం ఆ పనికి రగిలిపోతున్న భామలు

Posted: 05/13/2016 10:27 AM IST
Prachi desai waiting for that moment

ఇండియన్ పురుషుల క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయం తెలిసిందే. ఆటలో తన దూకుడును ప్రదర్శిస్తూ... బయట పలు యాడ్స్ లో నటిస్తూ అందరికి బాగా చేరువయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో కోహ్లికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అనుష్కతో విడిపోయాక ఈ అమ్మాయిల ఫాలోయింగ్ మరింతగా పెరిగింది.

అలాంటి కోహ్లితో డేటింగ్ వెళ్లాలని వుందంటూ మరో క్రికెటర్ ప్రేయసి బహిరంగంగా ప్రకటించేసింది. ప్రముఖ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నిజజీవిత కథ ఆధారంగా రూపొందిన ‘అజార్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అజార్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించగా.. అతని భార్య పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ నటించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ప్రాచీ దేశాయ్ మాట్లాడుతూ... విరాట్ తో తనకు డేటింగ్ వెళ్లాలని వుందని చెప్పి అందరికి షాక్ ఇచ్చేసింది. అయితే ఈ విషయంలో విరాట్ కోహ్లి మాజీ ప్రేయసి అనుష్క శర్మ ఏమనుకున్నా కోహ్లిపై తన అభిప్రాయం మారదని చెబుతోంది.

ఇప్పటికే విరాట్ తో కలిసి డేటింగ్ లకే కాకుండా.. అతని ప్రేమిస్తున్నానంటూ చాలా మంది హీరోయిన్లు ప్రకటించారు. అందులో రాఖీ సావంత్ వంటి ఐటం భామలు సైతం వున్నారు. అనుష్క నుంచి విడిపోయిన తర్వాత విరాట్ కోహ్లి కోసం వయ్యారి భామలంతా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మరి విరాట్ కోహ్లి మళ్లీ ఏ భామ ఒళ్లో పడతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prachi Desai  Nargis Fakhri  Azhar  

Other Articles