వామ్మో... ఈ అమ్మడి ఊపుడు అందుకోసమేనా? | Namitha GYM workouts

Namitha gym workouts

Namitha, Gym workouts, Namitha hot stills, నమిత, జిమ్, కసరత్తులు, Namitha spicy stills, Namitha photos, సైజ్ జీరో, ఒంపుసొంపులు, గరంగరం, రాజకీయాలు, వార్తలు, ఫోటోలు, Namitha cleavage, Namitha bikini, Namitha latest stills, Namitha gallery, ఒళ్లు తగ్గడం, వ్యాయామాలు, సినిమాలు, Namitha garam garam, Namitha hot gossips, Namitha films, Namitha

Namitha GYM workouts: Kollywood hot actress Namitha trying for slim and fit body. she become very hot in social media. Namitha latest news, Namitha movies, Namitha gossips, Namitha photos, Namitha gallery.

వామ్మో... ఈ అమ్మడి ఊపుడు అందుకోసమేనా?

Posted: 04/16/2016 11:49 AM IST
Namitha gym workouts

తెలుగు, తమిళ సినీ జనాలకు హీరోయిన్లలో బొద్దుగుమ్మ అంటే మొదటగా గుర్తొచ్చే భామ నమిత. ‘సొంతం’, ‘జెమిని’ వంటి సినిమాల సమయంలో సన్నగా, స్లిమ్ గా వుండే ఈ అమ్మడు ఆ తర్వాత చాలా లావెక్కింది. ఎంత లావుగా మారిందంటే.. తమిళ తంబీలు ఈ అమ్మడికి గుడికట్టేందుకు సిద్ధమయ్యే రేంజులోకి మారిపోయింది. అదేంటి లావుగా మారితే గుడి కట్టడమేంటని అనుకుంటున్నారా? తమిళ తంబీలకు బొద్దుగా వుండే హీరోయిన్లంటే చాలా ఇష్టం. అందుకే ఖుష్బూ, హన్సిక వంటి హీరోయిన్లకు గుడిలు కట్టేసారు. అదే జాబితాలోకి నమిత కూడా చేరే పరిస్థితి తెచ్చుకుంది.

గరం గరం అందాలన్నీ చూపించేస్తుంది!

అయితే ఈ అమ్మడు బొద్దుగా కాకుండా లావు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయే స్టేజ్ కు చేరుకుంది. భారీ లావుగా వుండటమే కాకుండా చూడటానికి హాట్ హాట్ గా కనిపిస్తుండటంతో,,, మసాలా పాత్రలలో నటించే అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. ఈ మధ్య అలాంటి ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. దీంతో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటుంది. ఇదిలా వుంటే వాటన్నిటికంటే ముందుగా తన బరువును తగ్గించుకొని, స్లిమ్ గా మారాలని తెగ ప్రయత్నిస్తుంది.

Namitha GYM workouts Video

ఇటీవలే కష్టపడి కాస్త ఒళ్లు తగ్గించుకొని ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలు చూసినవాళ్లంతా కూడా నమిత కాస్త స్లిమ్ అయ్యింది అని అనుకున్నారు. కానీ మళ్లీ కొద్దిరోజులకే బొద్దుగా మారిపోయింది. ఇక ఇలా అయితే కుదరదని భావించిన నమిత.. జిమ్ లో తెగ కసరత్తులు చేసేస్తోంది. తన బరువును తగ్గించుకొని, స్లిమ్ గా మారడానికి అవసరమైన శిక్షణలు తీసుకుంటూ... జిమ్ లో చెమటోడుస్తోంది. తాజాగా ఈ అమ్మడు జిమ్ లో కష్టపడుతున్న సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఏ.. నేను రావద్దా.. నేను కూడా వస్తా!

ఈ వీడియో చూసినవాళ్లంతా కూడా ‘త్వరలోనే 6 ప్యాక్ బాడీతో నమిత’, ‘నమిత ఈజ్ బ్యాక్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నమిత పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా స్లిమ్ కాకపోయినా.. బాడీని ఫిట్ గా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ అమ్మడు ఇంకెన్ని నెలల్లో స్లిమ్ అండ్ ఫిట్ గా మారనుందో చూడాలి. ఎంత కష్టపడినా కూడా తిండి విషయంలో కూడా కాస్త కంట్రోల్ చేసుకుంటేనే తప్ప స్లిమ్ అవ్వడం కష్టమే. మరి భవిష్యత్తులో నమితను ఎలా చూస్తామో వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Namitha  GYM workouts  hot stills  

Other Articles