Dilip Kumar | hospitalized | Lilavati hospital | Movies | Stills

Dilip kumar hospitalized

Dilip Kumar admitted to Lilavati hospital in Mumbai, Dilip Kumar in Lilavati hospital, Dilip Kumar hospitalized, Dilip Kumar health condition, Dilip Kumar health updates, Dilip Kumar latest updates, Dilip Kumar stills

Dilip Kumar admitted to Lilavati hospital in Mumbai: Veteran actor Dilip Kumar, who will turn 92 years old on December 11, was admitted to Lilavati Hospital in Mumbai.

హాస్పిటల్లో చేరిన నటుడు దిలీప్ కుమార్

Posted: 04/16/2016 10:32 AM IST
Dilip kumar hospitalized

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గతకొద్ది రోజులుగా ఆయన ఛాతీకి సంబంధించిన న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న రాత్రి ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా వుండటంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలిసింది. దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి తెలిసి బాలీవుడ్ జనాలు విచారం వ్యక్తం చేస్తున్నారు. దిలీప్ కుమార్ కు 1994లో ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dilip Kumar  hospitalized  Lilavati hospital  Movies  Stills  

Other Articles