Pawan Kalyan | Akira | Interview | Sardaar Gabbar Singh | Birthday

Pawan kalyan forgot akira birthday

Akira angry on Pawan Kalyan, Akira unhappy with Pawan Kalyan, Pawan Kalyan forgot akira birthday, Pawan Kalyan talks about akira, Pawan Kalyan comments on akira, Pawan Kalyan latest interview, Pawan Kalyan

Pawan Kalyan forgot akira birthday: Pawan kalyan, Renu desai`s son Akira birthday on 8 April. Pawan kalyan forgot his son akira birthday.

పవర్ స్టార్ కు కొడుకు పుట్టినరోజు గుర్తులేదట

Posted: 04/11/2016 11:27 AM IST
Pawan kalyan forgot akira birthday

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదలకు ముందే తన సోషల్ మీడియా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వార్తను తెలియజేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న ఉగాది పండగ, సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలతో పాటు తన కొడుకు అకీరా పుట్టినరోజు అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి పవన్ అభిమానులు ఆరోజున చాలా ఆనందం వ్యక్తం చేసారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కొడుకు అకీరా పుట్టినరోజు అనే విషయం మర్చిపోయాడట. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ... అకీరా బర్త్ డే ఏప్రిల్ 8న అనే విషయం మర్చిపోయానని, పైగా తన పిల్లల స్టడీస్ విషయం తనకేమీ గుర్తులేదని చెప్పుకొచ్చాడు. అకీరాకు తానంటే చాలా ఇష్టమని, వాడు సినిమా వాతావరణానికి దూరంగా వుంటున్నాడని సంతోషంగా వున్నాను... కానీ తన దగ్గర లేడనే బాధ వుందని చెప్పుకొచ్చాడు.

ఆ బాధ అకీరాకు కూడా వుందని, అందుకే తన మీద వాడు కోపంగా వున్నాడని అన్నారు. తన స్టార్ స్టేటస్ ఇమేజ్ కు అకీరా దూరంగా వుండటం మంచిదేనని, భవిష్యత్తులో అకీరా ఏం చేస్తాడన్నది పూర్తిగా తన అతని ఇష్టాఇష్టాలపైనే వుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటికైనా అకీరాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారో లేదో తెలియదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Akira  Interviews  Sardaar Gabbar Singh  Stills  

Other Articles