Sardaar Gabbar Singh | Ram Gopal Varma | KRK | Tweets | Pawan kalyan

Ram gopal varma tweets on krk

Ram Gopal Varma Angry on KRK, Ram Gopal Varma tweets on KRK, Ram Gopal Varma vs KRK, KRK comments on pspk, Ram Gopal Varma tweets, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan

Ram Gopal Varma tweets on KRK: Powerstar Pawan kalyan Sardaar Gabbar Singh film Advance Tickets Booking started. Sharath marar, sunil lulla producers, DSP Music.

‘సర్దార్’పై బెట్: నగ్నంగా పరిగెత్తుతానంటున్న బాలీవుడ్ కమెడియన్

Posted: 04/06/2016 12:38 PM IST
Ram gopal varma tweets on krk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఒక ఉద్యమంలా తయారయ్యింది. ఇపుడు ఎక్కడా చూసిన ఇదే టాపిక్. ఈ ఎండకాలంలో తగడానికి నీళ్లు రావట్లేదనే విషయం కూడా జనాలు మర్చిపోయి... ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాపై రకరకాలు చర్చించుకుంటున్నారు. మాములు జనాలే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై తెగ చర్చించుకుంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో ‘అంతా నా ఇష్టం’ అంటూ తెగ హడావిడి చేసే ఇద్దరు వ్యక్తులు కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాపై బెట్టింగ్ లు కూడా మొదలెట్టేసారు. వారే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరియు బాలీవుడ్ కమెడియన్ కమల్.ఆర్.ఖాన్. అసలే గతకొద్ది రోజులుగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాపై మరియు పవన్ కళ్యాణ్ పై తప్పుడు కామెంట్లు చేస్తున్న కమల్.ఆర్.ఖాన్ కు పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో బుద్ధిచెప్పారు. ఇప్పటికే బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు.. కమల్ పై ‘అవును...అతను(పవన్) కార్టూన్, బ్యాట్‌మెన్ మాదిరి... నైస్ మీటింగ్ యూ స్నూపీ’ అంటూ ట్వీట్ చేశాడు. అయినా కూడా మళ్లీ తన ధోరణి మార్చుకోవడం లేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ కు మద్ధతుగా వర్మ ఎంటర్ అయ్యాడు. దీంతో వర్మ-కమల్ ల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. అవెంటో మీరు చూడండి.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  Ram Gopal Varma  KRK  Tweets  Tickets Bookings  Pawan kalyan  

Other Articles