Priyanka Chopra | hot photoshoot | Esquire Magazine | Hot stills

Priyanka chopra esquire magazine photoshoot 2016

Priyanka Chopra hot photoshoot, Priyanka Chopra photoshoot for Esquire Magazine, Priyanka Chopra in Esquire Magazine, Priyanka Chopra hot stills, Priyanka Chopra swimming pool stills, Priyanka Chopra bikini stills, Priyanka Chopra

Priyanka Chopra Esquire Magazine photoshoot 2016: Bollywood actress Priyanka Chopra hot photoshoot for Esquire Magazine 2016.

క్లివేజ్ అందాలతో ప్రియాంక గరం గరం ఫోజులు

Posted: 03/22/2016 06:18 PM IST
Priyanka chopra esquire magazine photoshoot 2016

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుంది. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం హాలీవుడ్ సినిమా కోసం అమెరికా చెక్కేసింది. ఇందులోని పాత్ర కోసం ప్రియాంక ఫిట్ నెస్ ట్రైనింగ్ లో తెగ కష్టపడుతోంది. బేవాచ్ అనే హాలీవుడ్ మూవీలో ప్రియాంక హీరోయిన్ గా కనిపించనుంది.

ఇక పనిలోపనిగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఎస్కైర్ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో ప్రియాంక హాట్ హాట్ ఫోజులిచ్చింది. స్విమ్మింగ్ పూల్ ఈ అమ్మడు తన క్లివేజ్ అందాలను చూపిస్తూ, బికినీలో అందాల ప్రదర్శన చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రియాంక పిచ్చెక్కించేస్తోంది. ఇప్పటికే ప్రియాంకకు హాలీవుడ్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఒకవేళ అక్కడ క్లిక్ అయితే.. వరుసగా ఆఫర్లు దక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది. ప్రియాంక హాట్ ఫోటోలు మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Hot photoshoot  Esquire Magazine  Hot Videos  Bikini stills  

Other Articles