Bollywood Heroine for Mahesh babus Next Film

Bollywood heroine for mahesh babus next film

mahesh Babu, paineeti chopra, Mahesh Babu New film, Mahesh babu with Bollywood heroines, Mahesh Babu New look, Mahesh New Posters

Parineeti Chopra who we will see in Yash Raj Films’ Meri Pyaari Bindoo opposite Ayushmann Khurrana has attracted Ghajini director AR Murugadoss’s attention. The news is that he is set to make a bilingual Tamil – Telugu project and has roped in the Telugu superstar Mahesh Babu for the same. For the female lead though, Parineeti’s name is being considered. Yeah, our Pari may go south!

మహేష్ కు జోడీగా బాలీవుడ్ భామ

Posted: 03/09/2016 04:54 PM IST
Bollywood heroine for mahesh babus next film

టాలీవుడ్ ప్రిన్స్ గా తనకంటూ సపరేట్ క్రేజ్ ను సంపాదించిన మహేష్ బాబు బాలీవుడ్ భామను పట్టేశాడు. గతంలో కూడా బాలీవుడ్ భామలతో కలిసి రొమాన్స్ చేసిన మహేష్ తాజాగా మరో భామతో రొమాన్స్ చెయ్యనున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డా దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్న మహేష్. ఆ సినిమా ముగిసిన తర్వాత సౌత్ ఇండియన్ హిట్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నారు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు తాజాగా ఓ బాలీవుడ్ బామను సెలెక్ట్ చేసినట్లు తెలిసింది.

బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్.. మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ముగిసిన తర్వాత ఏప్రిల్ నుండి మురుగదాస్ సినిమా సెట్స్ మీదకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ బాబు కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా మహేష్ బాబు  ప్రీతిజింటా, నమ్రతా శిరోద్కర్, బిపాషాబసు, లిసారే, అమృత రావ్ లాంటి బాలీవుడ్ భామలతో జోడీ కట్టగా.. ఈసారి పరిణీతి చోప్రాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles