Kamal Haasan | Marudhanayagam | Song | Ilaiyaraaja | stills

Kamal haasan marudhanayagam song

Marudhanayagam Exclusive Song, Marudhanayagam songs, Marudhanayagam stills, Marudhanayagam movie updates, Marudhanayagam details, Kamal Haasan movie updates, Kamal Haasan stills

Kamal Haasan Marudhanayagam Song: Watch and listen to the exclusive song from the movie Marudhanayagam, composed by Ilaiyaraaja. Watch, Share and Subscribe for more!

కమల్ హాసన్ ‘మరుదనయాగం’ సాంగ్ విడుదల

Posted: 03/05/2016 01:24 PM IST
Kamal haasan marudhanayagam song

ఉలగనయగన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘మరుదనయాగం’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైన క్షణం నుంచి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ గతకొద్ది కాలంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆగిపోయింది.

అసలు ఈ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. కానీ ‘మరుదనయాగం’ మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అర్థమవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటను విడుదల చేసారు. ఇందులో కమల్ పలు విభిన్న పాత్రలలో నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

రవి.కె.చంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. కమల్ తో పాటు నాజర్, సత్యరాజ్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Marudhanayagam  Exclusive Song  stills  

Other Articles