Nara Rohit | Savitri | Song launch | Posters | Stills

Balakrishna vulgar comments in savitri audio launch

Balakrishna Speech at Savitri Audio Launch, Savitri Audio Launch, Savitri song launch, Nara Rohit Savitri Teaser, Nara Rohit Savitri Movie First Look, Nara Rohit Savitri movie news, Nara Rohit Savitri movie updates, Nara Rohit Savitri movie details, Nara Rohit Savitri movie updates, Nara Rohit Savitri launch date, Nara Rohit latest news, Nara Rohit movie updates, Nara Rohit

Balakrishna vulgar comments in Savitri Audio Launch: Nara Rohit's Savitri audio released. directed by Pawan Sdhineni. produced by B. Rajendra Prasad. music by Sravan. Nandita heroine.

ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేసేయ్యాలి: బాలకృష్ణ

Posted: 03/05/2016 12:03 PM IST
Balakrishna vulgar comments in savitri audio launch

పరిచయం అవసరంలేని పేరు నందమూరి బాలకృష్ణ. తెలుగు సినీ ఇండస్ట్రీలో వున్న అగ్ర హీరోలలో ఒకరు. నటుడిగానే కాకుండా ప్రజాసేవకుడిగా, నాయకుడిగా మంచి మార్గంలో నడుస్తున్న వ్యక్తి బాలకృష్ణ. అభిమానులు ముద్దుగా పిలిచే పేరు బాలయ్య. పరిచయం అవసరం లేని వ్యక్తి గురించి మళ్లీ ఈ పరిచయం ఎందుకని అనుకుంటున్నారా?

బాలయ్య తాజాగా మాట్లాడిన తెలుగు ప్రజలకు చర్చించుకునే విధంగా, హాట్ టాపిక్ గా మారాయి. నారా రోహిత్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘సావిత్రి’ చిత్ర ఆడియోను నిన్న గ్రాండ్ గా విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఆడియో విడుదల చేసారు.


(Video Source: NTV)

ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడిన రెండు, మూడు మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో బాలయ్య మాట్లాడుతూ... నారా రోహిత్ పాట పాడేసాడు. నాచేత ఎవడు పాడించలే ఇప్పటిదాకా. అందుకే నేనే కచేరిలో పాడుతున్నా... పాడించండ్రా అంటే ఎవరూ పాడించట్లే.. మా రోహిత్ బాగా ధైర్యం చేసాడు’ అంటూ అన్నారు. నారా రోహిత్ గురించి నందిత... మంచి యాక్టర్, మంచి మనిషి అంటుంది.. నేను క్రింది నుంచి అరుస్తున్న ‘As not his me’ అని.. కొన్ని రావాలి మా పోలీకలు.. గిల్లడాలు, కొంచెం పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు.. చూడని లోతుల్లేవు’ అంటూ చెప్పుకొచ్చారు. ‘అమ్మాయిల వెంటపడితే ఊరుకుంటారా ఫ్యాన్స్.. ఊరుకోరు కదా! వెళ్లి ముద్దు అయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయ్యాలి... కమిట్ అయిపోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna Speech  Savitri Audio Launch  Trailer  Nandita  Movie News  

Other Articles

Today on Telugu Wishesh