Smita | Nirvana Shatakam | Videos | Maha Shivarathri

Smita nirvana shatakam video song

Smita Nirvana Shatakam, Smita Nirvana Shatakam Video, Smita Nirvana Shatakam Song, Smita Nirvana Shatakam stills, Nirvana Shatakam Video song, Smita Nirvana Shatakam 2016, Smita latest stills

Smita Nirvana Shatakam Video Song: Nirvana Shatakam is a composition consisting of 6 slokas written by Jagadguru Adi Shankaracharya summarizing the basic teachings of Advaita Vedanta or the teachings of non-dualism. It is often said by realized Gurus that these few verses can be of tremendous value for progressing on the path of self realization.

మహాశివరాత్రి కానుకగా స్మిత ‘నిర్వాణ శతకం’

Posted: 03/05/2016 10:51 AM IST
Smita nirvana shatakam video song

పాప్ సింగర్ స్మిత ఇటీవలే ‘బహా కిలిక్కి’ అంటూ మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటకు భారీ క్రేజ్ వచ్చింది. స్మిత తనదైన శైలిలో ఈ పాటను చాలా మాసివ్ తో రూపొందించడమే కాకుండా, ఇందులో హాట్ లుక్స్ తో డాన్సులు చేసి ఆకట్టుకుంది. ఈ పాటకు మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా మరో పాటతో మళ్లీ సందడి చేస్తుంది స్మిత.

మహాశివరాత్రి సంధర్భంగా స్మిత ‘నిర్వాణ శతకం’ పేరుతో ఓ పాటను రూపొందించారు. ఈ పాట చాలా బాగుంది. శివుడిని స్మరిస్తూ... వినడానికి వినసొంపుగా, భక్తిరసపూర్వకంగా చాలా అద్భుతంగా వుంది. ఈ పాట జగద్గురు ఆదిశంకరచార్య రచించగా.. నిహాల్ సంగీతం అందించారు. ఈ పాటను స్మిత, నిహాల్ మరియు కోరస్ పాడారు.

ఈ పాటను చాలా అద్భుతంగా, సింపుల్ గా పిక్చరైజ్ చేసారు. విజువల్స్ పరంగా కలర్ఫుల్ గా వుంది. లొకేషన్స్ బాగున్నాయి. స్మిత పాడిన ఈ శివోహం పాట మీకోసం అందిస్తున్నాం.. మీరు చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Smita  Nirvana Shatakam  Maha Shivaratri  Videos  Stills  

Other Articles